Wednesday, January 26, 2022
Home వార్తలు

వార్తలు

బీహార్‌లో ఆగని ఆందోళనలు.. రైల్వే పట్టాలపై నిరసనలు, రద్దైన రైళ్లు

బీహార్‌లో ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఫలితాలపై కొనసాగుతున్నాయి. ఫలితాల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దాంతో వేలాదిమంది అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పాట్నా, నలంద, నవాదా, ఆరా, హాజిపూర్ ప్రాంతాల్లో...

రిపబ్లిక్ డే వేడుకలకు సర్వం సిద్ధం.. ప్రత్యేక ఆకర్షణగా 75 విమానాల ఫ్లై ఫాస్ట్

ప్రధానాంశాలు:గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేసిన అధికారులువీక్షకులు కోవిడ్ ఆంక్షలు పాటించాలని సూచన ఢిల్లీలో 27 వేల మందితో భద్రతా ఏర్పాట్లు కోవిడ్ ఆంక్షల నడుమ గణతంత్ర దినోత్సవానికి ఢిల్లీ రాజ్ పథ్...

ఇక నుంచి ఆఫీసుల్లో పొలిటిషియన్‌ల ఫోటోలుండవు : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

ప్రధానాంశాలు:అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయంకార్యాయాల్లో భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలువిద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు చేశామన్న సీఎంఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో...

అద్దె ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం.. రూ.3 కోట్ల విలువ చేసే బ్రౌన్ షుగర్ సీజ్

ప్రధానాంశాలు:ఒడిశా రాష్ట్రంలో భారీ డ్రగ్ రాకెట్రూ.65 లక్షల క్యాష్, తుపాకీలు స్వాధీనంనిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తోన్న పోలీసులుఒడిశా పోలీసులు ఓ డ్రగ్ రాకెట్‌ను ఛేదించారు. అక్కడ పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయి....

రాత్రికి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో.. తెల్లవారి బీజేపీలో చేరిన సీనియర్ నేత!

ప్రధానాంశాలు:యూపీలో కాంగ్రెస్‌ను వీడుతున్న సీనియర్ నేతలు.యూపీయే-2లో కేంద్ర మంత్రిగా పనిచేసిన సింగ్.స్వామి ప్రసాద్ మౌర్యతో తలపడనున్న మాజీ మంత్రి.ఉత్తర్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు ఆ...

ఆటోవాలా నిజాయితీ.. పొరపాటున ఖాతాలో పడిన రూ.10,000.. తిరిగి ఇచ్చేసిన డ్రైవర్

ప్రధానాంశాలు:డబ్బును గోపీకి పంపించేసిన శివకుమార్ఆర్థిక ఇబ్బందులున్నా ఒకరి కష్టం వద్దన్న గోపీగోపీ నిజాయితీపై సిటీ పోలీస్ కమిషనర్‌కు లేఖ బ్యాంకు ఖాతాలోకి పది వేల రూపాయలు వచ్చి పడ్డాయి. ఎవరైనా అయితే...

ఒక్కసారిగా వేలల్లో తగ్గిన కేసులు.. కొత్తగా 2.55 లక్షల మందికి కోవిడ్, 614 మరణాలు

ప్రధానాంశాలు:దేశంలో 22,36,842 యాక్టివ్ కేసులు15.52కి చేరిన పాజిటివిటీ రేటు ముమ్మరంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకరోనా థర్డ్ వేవ్‌ నుంచి భారత్ బయటపడే అవకాశాలు కనిపిస్తోన్నాయి. కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. గడచిన 24...

ప్రజాధనంతో ఉచితాలా?: కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

ప్రధానాంశాలు:ఉచిత పథకాలను నిషేధించాలని కోరుతూ వ్యాజ్యం.పిటిషన్ వేసిన బీజేపీ నేత అశ్వనీ కుమార్ ఉపాధ్యాయ్.కేంద్ర, ఎన్నికల సంఘానికి సీజేఐ ధర్మాసనం నోటీసులు.ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలను నిషేధించాలని...

జాతీయ భద్రత పేరుతో ఎవ్వర్నీ నిరవధికంగా జైల్లో ఉంచలేం: సుప్రీంకోర్టు

ప్రధానాంశాలు:ఊహాజనిత భయంతో నిరవధిక నిర్బంధం.పశువుల అక్రమ రవాణా కేసుపై విచారణ.సీబీఐ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.నిందితుల కార్యకలాపాలు జాతీయ భద్రతకు విఘాతం కలిగించవచ్చనే ఊహాజనిత భయంతో ఏ వ్యక్తినీ నిరవధికంగా జైలులో ఉంచలేమని...

రిపబ్లిక్ డే: భారత్ గణతంత్ర దేశంగా అవతరించిన క్షణాన 1950 జనవరి 26న ఏం జరిగింది?

వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు.. నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకున్నారు. దేశంలో నెలకున్న అనైక్యతను ఆసరగా చేసుకుని క్రమంగా పట్టుసాధించారు. విభజించు పాలించు విధానం అవలంభించిన బ్రిటిషర్లు.. అధికారం...

జాతీయ ఓటర్ల దినోత్సవం: ‘ఓటు వేయకపోవడం నిరసన తెలపడం కాదు.. లొంగిపోవడం’

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.. ఐదేళ్లకు ఒకసారి పాలకులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తన ఓటు హక్కుతో నచ్చినవారిని అందలం...

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా.. 2024లో ఓడించడం సాధ్యమే: ప్రశాంత్ కిశోర్

కేంద్రంలో బీజేపీని 2024 ఎన్నికల్లో ఓడించడం సాధ్యమేనని, అందుకు తగిన ప్రతిపక్షం ఏర్పాటుకు తాను సహాయపడతానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్షాలకు...

Most Read

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...