Wednesday, January 26, 2022
Home తెలంగాణ

తెలంగాణ

ప్రభుత్వం నో అంటున్నా.. వరి సాగుకు సై అంటున్న రైతులు

<p>యాసంగిలో వ&zwnj;రి వెయ్యొద్దని రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకున్నా... నిజామాబాద్ జిల్లా రైతన్నలు వరి సాగుకే మొగ్గుచూపారు. ప్రత్యామ్నయం వైపు వెళ్లకుండా సంప్రదాయంగా వస్తున్న వరి పంటకే సై అన్నారు.&nbsp; జిల్లా వ్యాప్తంగా...

చిట్ ఫండ్ నిర్వాహకుల చీటింగ్… రాజకీయనాయకుల అండదండతో దందాలు…

<p>చిట్ ఫండ్ మోసాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. చిట్టీ ముగిశాక , తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే &nbsp;వినియోగదారులను ముప్పు తిప్పులు పెట్టి డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు.&nbsp; ఎంతో...

TS AGRI Minister Singireddy: త్వరలోనే వ్యవసాయ శాఖలో ప్రమోషన్లపై ప్రభుత్వ నిర్ణయం

<p>తెలంగాణలో పంట మార్పిడి విషయంలో రైతుల్లో సంపూర్ణ అవగాహన వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణలో పాల్గొన్న ఆయన...2022లో కరోనా...

దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు… మద్యం మత్తులో కారుతో బీభత్సం

ప్రముఖ దర్శకుడు దివంగత దాసరి నారాయణ రావు చిన్న కుమారుడు దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు అయింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్...

తెలంగాణలో ఫీవర్ సర్వే.. వైరస్ లక్షణాలు గుర్తిస్తే హోం ఐసోలేషన్ కిట్లు

<p>తెలంగాణలో రేపటి నుంచి.. ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. కరోనా కేసుల పెరుగుతున్న.. అధికారులతో మంత్రులు.. హరీశ్&zwnj;రావు, కేటీఆర్&zwnj;, ఎర్రబెల్లి దయాకర్&zwnj;రావు కాన్ఫరెన్స్&zwnj;...

జగిత్యాలలో దారుణం… మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య

<p>తెలంగాణలోని జగిత్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల తారకరామనగర్&zwnj;లో ముగ్గురిని హత్య చేశారు. తండ్రి నాగేశ్వరరావు, ఇద్దరు కుమారులు రాంబాబు, రమేశ్&zwnj;లను ప్రత్యర్థులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కుల...

దేశంలోనే డ్రగ్స్ కింగ్ టోనీ అరెస్టు.. ప్రకటించిన హైదరాబాద్ సీపీ

<p>డ్రగ్స్ మాఫియాలో ప్రధాన నిందితుడిగా ఉన్న టోనీ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. చాలా కాలంగా త&zwnj;ప్పించుకు తిరుగుతున్న టోనీని టాస్క్&zwnj;ఫోర్స్ పోలీసులు ముంబయిలో...

తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!

తెలంగాణలో నిధులకు సంబంధించి మరో భారీ కుంభకోణానికి కుట్ర జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర గోడౌన్ల సంస్థలో నిధులు కాజేసేందుకు యత్నించినట్లుగా తాజాగా...

హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన

కరోనా థర్డ్ వేవ్ మొదలయింది. తెలంగాణలోనే కాక దేశ వ్యాప్తంగా రోజువారీ కొత్త కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ తీవ్రత...

వల్లభనేని వంశీపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

<p>తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఇదయం వి.ఐ.పి విరామ సమయంలో ఎంపీ మోపీదేవి వెంకటరమణ, అన్నపూర్ణ ట్రస్టు వ్యవస్థాపకులు భగవన్ శ్రీ సత్య సాయి సద్గురు శ్రీ మధుసూదన్...

తల్లికి అంత్యక్రియలు చేస్తూ కొట్టుకున్న కొడుకులు.. శవం పక్కనే తగువులాట, ఎందుకంటే..

<p>ఆస్తిపై వ్యామోహంతో కన్న తల్లి చితి వద్దే కొడుకులు తగువులాడుకున్న ఘటన ఇది. కన్న తల్లికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో అత్యంత అమానవీయంగా వీరు ప్రవర్తించారు. ఆస్తే తమకు ముఖ్యం అన్నట్లుగా...

Most Read

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...