Wednesday, January 26, 2022
Home క్రీడా

క్రీడా

ఐసీసీ అవార్డులను కొల్లగొట్టిన పాక్‌ క్రికెటర్లు

గతేడాది సీజన్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురస్కారాలు ప్రకటించింది. 2021 సీజన్ కోసం ప్రకటించిన ఈ వార్షిక అవార్డుల్లో పాకిస్థాన్ ఆటగాళ్ల హవా స్పష్టమైంది....

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

పాక్ క్రికెట‌ర్‌కు టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్ అవార్డు..

బెస్ట్ టీ20 క్రికెట‌ర్ 2021 అవార్డుకు పాకిస్థాన్ స్టార్ ప్లేయ‌ర్ ను ఎంపిక చేసింది ఐసీసీ.. పాక్ స్టార్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌.. ఐసీసీ మెన్స్ టీ20 క్రికెట‌ర్ ఆఫ్ ది...

క్వింటన్ డికాక్ సెంచరీ

భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో అదరగొట్టాడు. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జట్టు భారాన్ని తన భుజాలపై...

Syed Modi badminton టైటిల్ గెలిచిన పీవీ సింధు.. టైటిల్ నిరీక్షణకి తెర

ప్రధానాంశాలు:సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన సింధుఫైనల్లో మాళవికపై వరుస సెట్లలో గెలుపురెండన్నరేళ్ల తర్వాత సింధుకి మళ్లీ ఇంటర్నేషనల్ టైటిల్సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్‌లో సింధుకి రెండో టైటిల్భారత స్టార్ షట్లర్ పీవీ...

‘పుష్ప’ మేనియా కంటిన్యూస్.. శ్రీవల్లి పాటకు క్రికెటర్ సురేష్ రైనా డ్యాన్స్

టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఇంకా ఈ సినిమా మేనియా నడుస్తూనే ఉంది. ఈ సినిమాకు క్రికెట‌ర్లు మరింత ప‌బ్లిసిటీ...

మార్చి నెలాఖరు నుంచే ఐపీఎల్-15

ప్రపంచ క్రికెట్ అభిమానుల ఫేవరెట్ లీగ్ ఐపీఎల్ ఇంకో రెండు నెలల్లో మొదలు కానుంది. ఐపీఎల్ 15వ సీజన్‌ను ఈ ఏడాది కాస్త ముందుగానే.. అంటే మార్చి నెలాఖరులోనే ప్రారంభించడానికి బీసీసీఐ...

అండర్-19 ప్రపంచకప్‌లో దుమ్మురేపిన యువ భారత్

అండర్-19 ప్రపంచకప్‌లో భారత కుర్రాళ్లు అదరగొట్టారు. శనివారం ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో వచ్చిన బంతిని వచ్చినట్లు ఎడాపెడా బాదేశారు. ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన యువ భారత్.. గ్రూప్-బిలో భాగంగా జరిగిన...

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Most Read

‘రామారావు ఆన్ డ్యూటీ’ కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..

<p>మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్&zwnj;వీ సినిమాస్ ఎల్ఎల్&zwnj;పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి...

Mahesh Babu: సర్కారు వారి పాట గుడ్ న్యూస్.. అనుకున్నదే చెప్పేశారుగా..!

Sarkaru Vaari Paata Music: మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట' నుంచి రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా...

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram