Wednesday, January 19, 2022

సినిమా టిక్కెట్ ధరల తగ్గింపుపై మంత్రితో డిస్ట్రిబ్యూటర్ల భేటీ

కొద్ది వారాలుగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మంత్రితో భేటీ కానున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు…

Perni Nani: కొద్ది వారాలుగా ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల ధరల విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మంత్రితో భేటీ కానున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్లు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో చర్చించనున్నారు. టిక్కెట్ ధరలు తగ్గించడం వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యత్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరనున్నారు.

థియేటర్లలో జరుగుతున్న వరుస తనిఖీల అంశంపైనా చర్చించనున్నారు. 20 మంది డిస్ట్రిబ్యూటర్ లు ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. సీఎం వరకూ తమ సమస్యలను వినిపించాలని కోరనున్నారు. 200 సినిమా థియేటర్లు మూతపడటం వల్ల సమస్యలు ఏర్పడ్డాయని మార్పులు చేపట్టాలని అడగనున్నారు.

ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరల పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి: నేడు విజయవాడలో బీజేపీ ప్రజాగ్రహ సభ

Related Articles

R Narayanamurthy : జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది | Naranamurthy about Jaganmohanreddy

ఆర్ నారాయణ మూర్తి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''సినిమాని కాపాడాలని సంక్రాంతికి లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి...

ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!

సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్‌ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న...

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు స్త్రీవలన ధన లాభం పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (19-01-2022): మనిషి జీవితం నమ్మకం ఆధారంగా ముందుకు సాగుతుంది. నేటికీ చాలా మంది ఏ పని...

Latest Articles

Budget 2022: ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే బంగారం ప్రియులకు శుభవార్తే.. అదేంటంటే..!

Budget 2022: బంగారం ప్రియులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పబోతుంది. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని వాణిజ్య ...

Pregnancy and Child Care: ప్రెగ్నెన్సీ సమయంలో అలా చేస్తే.. శిశువుకు తీవ్ర ప్రమాదం..

Consuming alcohol during pregnancy period: గర్భధారణ సమయంలో మహిళలు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి. ఈ సమయంలో గర్భిణులు...