Wednesday, January 19, 2022

టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్’ – గెస్ట్ లు ఎవ‌రో తెలుసా

ఆర్ ఆర్ ఆర్ రీసెంట్ గా బాలీవుడ్ కి సంబంధించి ముంబైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించారు చిత్ర యూనిట్. కాగా ఈ ఈవెంట్ కి బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్, బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌, నిర్మాత క‌ర‌ణ్ జోహార్ హాజ‌ర‌య్యారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వ‌హించేందుకు ఈ చిత్ర యూనిట్ ప్లాన్ వేస్తుంది. ఈ ఈ వెంట్ కి ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ రానున్న‌ట్లు స‌మాచారం. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా .. స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigitalRelated Articles

UP Election 2022: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ట్విస్ట్.. బీజేపీలోకి యులాయం సింగ్ కోడలు..

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్ బుధవారం భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరనున్నారు. బుధవారం ఉదయం...

R Narayanamurthy : జగన్మోహన్ రెడ్డి వల్లే ‘బంగార్రాజు’ సక్సెస్ అయింది | Naranamurthy about Jaganmohanreddy

ఆర్ నారాయణ మూర్తి ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. ''సినిమాని కాపాడాలని సంక్రాంతికి లాక్ డౌన్, కర్ఫ్యూ పెట్టకుండా అన్ని షోలకు పర్మిషన్ ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి...

ఇక వన్డే సమరం.. సిరీస్‌పై టీమిండియా గురి..!

సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ కోల్పోయిన టీమిండియా… ఇవాళ్టి నుంచి వన్డే సిరీస్‌ వేట మొదలుపెట్టబోతోంది. మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే వన్డేల్లో నెగ్గి.. సిరీస్‌ను గెలవాలన్న...

Latest Articles

Horoscope Today: ఈ రోజు ఈ రాశివారు స్త్రీవలన ధన లాభం పొందుతారు.. నేడు ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (19-01-2022): మనిషి జీవితం నమ్మకం ఆధారంగా ముందుకు సాగుతుంది. నేటికీ చాలా మంది ఏ పని...

Diabetes Care: బాడీలో షుగర్ లెవల్ భారీగా పెరుగుతుందా..? అయితే ఈ ఐదు పదార్థాలను ఆహారంలో చేర్చుకోండి

Control Sugar Level: మధుమేహ బాధితులు ఆహారంలో పిండి పదార్ధాలు లేని కూరగాయలను చేర్చుకోవడం ఉత్తమమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు....