Sunday, January 23, 2022

Guntur Crime : నది స్నానానికి వెళ్లి ఆరుగురు మృతి.. వేదపాఠశాలలో రోదనలు | krishna river mishap five students and one teacher leave life in guntur district

గుంటూరు జిల్లా విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సంద్యస్నానానికి వెళ్లిన ఐదుగురు వేదపాఠశాల విద్యార్థులు, వారి గురువు ప్రమాదవశాత్తు మృతి చెందారు.

Guntur Crime : గుంటూరు జిల్లా విషాదం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో సంద్యస్నానానికి వెళ్లిన ఐదుగురు వేదపాఠశాల విద్యార్థులు, వారి గురువు ప్రమాదవశాత్తు మృతి చెందారు. అచ్చంపేట మాదిపాడు సమీపంలో కృష్ణా నది ఒడ్డున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది శ్వేత శృంగాచలం వేదపాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు, గురువు సుబ్రహ్మణ్య శర్మతో కలిసి కృష్ణా నది స్నానానికి వెళ్లారు. ఐదుగురు విద్యార్థులు గురువుతో కలిసి నదిలోకి దిగారు. మరో ఇద్దరు విద్యార్థులు గట్టుపైనే ఉన్నారు.

చదవండి : Krishna River : కృష్ణానదిలో స్నానానికి వెళ్లి ఆరుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు గల్లంతు

స్నానం చేస్తున్న సమయంలో ఓ విద్యార్థి ఊబిలోకి జారిపోయాడు. అతడిని కాపాడేందుకు మరోవిద్యార్థి అటుగా వెళ్లడంతో అతడు కూడా అలాగే ఊబిలోకి వెల్లిపోయారు. ఇలా ఒకరివెంట ఒకరు ఆరుగురు ఊబిలోకి వెళ్లి ప్రాణాలు విడిచారు. ఒడ్డున ఉన్న ఇద్దరు విద్యార్థులు కేకలు వేయడంతో జాలర్లు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటీకే వారు మృతి చెందటంతో మృతదేహాలను వెలికితీశారు. స్నానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమితం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
చదవండి :

మృతులు : Guntur : గుంటూరు జిల్లాలో మాజీ జవాన్ కాల్పులు..ఒకరు మృతి

సుబ్రహ్మణ్య శర్మ (24) నరసారావుపేట
విద్యార్థులు : హర్షత్ శుక్లా (16), శుభం త్రివేది (17), నితీష్ కుమార్ దీక్షిత్ (15) ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి జిల్లా కాగా, అన్షుమన్ శుక్లా (14) సీతాపూర్ జిల్లా శివశర్మ (14) మధ్యప్రదేశ్ లోని దాహార్ జిల్లా బమోరిఘాట్‌కి చెందినవారు. వీరి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వేద పాఠశాల విద్యార్థులు తమ మిత్రులను కోల్పోయి తీవ్ర దుఃఖంలో ఉన్నారు.

ఇక పోస్టుమార్టం అనంతరం వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపించనున్నారు. చదువు కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేస్తుంది. అయితే గతంలో కూడా ఈ వేదపాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు కృష్ణా నదిలో స్నానానికి వెళ్లి మృతి చెందారు. దీంతో వేదపాఠశాల నిర్వాహకులు అప్పటి నుంచి విద్యార్థులను నదివైపు అనుమతించడం లేదు.
చదవండి : Guntur : అందరూ చూస్తుండగానే రమ్యను పది సార్లు పొడిచాడు, చూస్తూ ఊరుకున్న జనం

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...