Sunday, January 16, 2022

Sudigali Sudheer : బుల్లితెరకు సుడిగాలి సుధీర్ గుడ్ బై.. రీజన్ అదే…? | The Telugu News

Sudigali Sudheer : ‘జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, నా షో నా ఇష్టం, పోవే పోరా, ఢీ చాంపియన్స్, శ్రీ దేవి డ్రామా కంపెనీ’ ఇలా బుల్లితెరపైన ప్రసారమయ్యే పలు షోస్‌లో కనిపించి సుధీర్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ షోస్ అన్నిటిలోనూ ‘ఢీ’ ద్వారా సుధీర్‌కు మంచి పాపులారిటీ దక్కింది. కాగా, తాజాగా ‘ఢీ’ షోకు సుధీర్ గుడ్ బై చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ సుధీర్ ఎందుకు అలా చేశాడంటే.. బుల్లితెరపై తనను మించిన నటుడు, యాంకర్, కమెడియన్ లేడన్న రీతిలో ఫోజు కొడుతూ సుడిగాలి సుధీర్ జనాలను ఎంటర్ టైన్ చేస్తుంటాడు.

Sudigali Sudheer : ఆ కారణం వల్లే టెలివిజన్ షోస్‌కు సుధీర్ దూరం..!

Sudigali sudheer said good bye to television shows

ఇకపోతే ‘జబర్దస్త్’ ప్రోగ్రాంలో రకరకాల స్కిట్స్ చేసి ‘సుడిగాలి’ సుధీర్ మంచి పేరు సంపాదించుకున్నాడు. టీం లీడర్‌గా ఎదిగి పలు షోలకు యాంకర్‌గానూ వ్యవహరించి ఆ పాపులారిటీతో సిల్వర్ స్క్రీన్‌పైన ఎంట్రీ ఇచ్చేశాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్, కమెడియన్ రోల్స్ ప్లే చేసిన సుధీర్ ఆ తర్వాత కాలంలో ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’అనే ఫిల్మ్‌తో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ‘త్రీమంకీస్’ అనే సినిమాలోనూ హీరోగా నటించాడు. ఈ సంగతులు పక్కనబెడితే..  సుధీర్ ‘ఢీ’ ప్రోగ్రాంలో చేసే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఓ లెవల్‌లో ఉంటుందని చెప్పొచ్చు. యాంకర్ రష్మి గౌతమ్‌తో లవ్ ట్రాక్ కంటిన్యూ చేస్తూనే.. మధ్య మధ్యలో జడ్జెస్ పూర్ణ, ప్రియమణిలపైన సెటైర్స్ వేస్తుంటాడు.

కాగా సుధీర్ తాజాగా సుధీర్ ‘ఢీ’షోకు గుడ్ బై చెప్పినట్లు న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల ‘జబర్దస్త్’ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన సుధీర్.. తాజాగా ‘ఢీ’నుంచి కూడా తప్పుకున్నట్లు సమాచారం. త్వరలో మొత్తం బుల్లితెరకు గుడ్ బై చెప్తారట. అలా చేయడానికి కారణం.. తనకు వెండితెరపైన నటించే అవకాశాలు రావడమేనట. వెండితెరపైన వచ్చిన అవకాశాలన్నిటినీ చక్కగా సద్వినియోగం చేసుకునేందుకే సుధీర్ బుల్లితెరను వదులుకుంటున్నట్లు టాక్.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...