Friday, January 21, 2022

Shannu : బాత్రూం ఏరియాలో హగ్గులతో రచ్చ.. షన్ను, సిరిలు ఇక మారరు | The Telugu News

Shannu  : బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరిల వ్యవహార ధోరణి ఎప్పటికీ మారదు. చెప్పుకోవడం మాత్రం స్నేహితులమేనని అంటారు. కానీ చేసే పనులు మాత్రం అలా ఉండవు. బిగ్ బాస్ ఇంట్లో సిరి, షన్నుల పద్దతిపై అందరికీ వికారం కలుగుతోంది. సిరి, షన్నులు చేసుకునే హగ్గులు, సిరిపెట్టే ముద్దులు ఎలా వైరల్ అయ్యాయో.. ఇంకా అవుతున్నాయో అందరికీ తెలిసిందే.

అయితే రోజూ జరిగే ఎపిసోడ్‌లో షన్ను, సిరి హగ్స్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. రోజూ ఏదో ఒక గొడవ జరగాల్సిందే. అలకలు ఉండాల్సిందే. మళ్లీ వెంటనే కలిసిపోవాల్సిందే. అయితే హగ్గులు మాత్రం కంపల్సరీ. హత్తుకోవడం లేకుండా ఉంటే మాత్రం బిగ్ బాస్ ఒప్పుకోడన్నట్టుగా ఈ ఇద్దరి వ్యవహారం తయారైంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో సిరి, షన్ను బాత్రూం ఏరియాలో చేసిన కంపు మాత్రం మామూలుగా లేదు.

Siri And Shannu Romance In Bathroom Area in Bigg Boss 5 Telugu

Shannu : సిరి, షన్ను రొమాన్స్..

నిన్నటి టాస్కుల్లో షన్ను సూర్యలా, సిరి జెనీలియాలా, సన్నీ బాలయ్యలా ఇలా హీరోల పాత్రలను పోషించారు. అయితే సిరి నిన్న మిగతా అందరితో కలిసి బాగానే ఎంజాయ్ చేసింది. తనతో ఎక్కువ సేపు ఉండలేదనే ఉద్దేశ్యమో, లేదా మిగతా వాళ్లతో కలిసిపోతోందనే కోపమోగానీ సిరి మీద అలిగాడు షన్ను. ఇక మనోడి అలక తీర్చేందుకు బాత్రూం ఏరియాలో గట్టిగా హత్తుకుంది.

Related Articles

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

Latest Articles

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...