Friday, January 21, 2022

Jabardasth : వాడు మా ఇంటి చుట్టే తిరుగుతాడు!.. జబర్దస్త్ ఫైమా కామెంట్స్ వైరల్ | The Telugu News

Jabardasth  : బుల్లితెరపై ఫైమా ఎదుగుతున్న తీరు అందరికీ తెలిసిందే. పటాస్ షో నుంచి జబర్దస్త్ షో వరకు ఆమె ప్రయాణంలో ఎన్నో మలుపులున్నాయి. ఇక ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్ వంటి షోలతో ఫైమా దుమ్ములేపుతోంది. అయితే ఫైమా, కమెడియన్ ప్రవీణ్ మధ్య ప్రేమాయణం ఉందనే గుసగుసలు వినిపిస్తుంటాయి

తాజాగా నూకరాజు దెబ్బకు ఫైమా ప్రవీణ్ వ్యవహారం బయటకు వచ్చింది. తాజాగా రెచ్చిపోదాం బ్రదర్ షోలో ఫైమాను నూకరాజు దారుణంగా ఏడిపించాడు. లేడీ గెటప్పులో ఉన్న నూకరాజు ఫైమాను ఓ రేంజ్‌లో సెటైర్లతో ఆడుకున్నాడు. ఇంతకీ నేను ఎలా ఉన్నాను. బాపు గారి బొమ్మలా ఉన్నానా? అని ఫైమా తన అందం గురించి గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటుంది.

Jabardasth Faima On Patas Praveen Love Story

Jabardasth  : ప్రవీణ్ ఫైమా ప్రేమ కథ..

బాపుగారి బొమ్మలా కాదు పొలం పెట్టే దిష్టి బొమ్లా ఉన్నావ్ అని కౌంటర్ల వేస్తాడు. అయినా నా అందం గురించి మీకు తెలియదే.. రోజు మా ఇంటి ముందు ప్రవీణ్ వచ్చి విజిల్ వేస్తాడు.. అని ఫైమా అసలు విషయం చెప్పేసింది. అయ్యో వాడు చెత్తోడే.. నిన్ను చూసి చెత్త అనుకున్నాడేమో అని నూకరాజు పరువుతీసేస్తాడు. మొత్తానికి ప్రవీణ్ మాత్రం ఫైమా ఇంటి చుట్టూ తిరుగుతాడన్న మాట.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...