Friday, January 28, 2022

AP CID Search : రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు-చంద్రబాబు వద్ద ఓఎస్డీగా పని చేసిన లక్ష్మీ నారాయణ | AP CID Search

రిటైర్డ్  ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన అధికారులు… హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్ర

AP CID Search :  రిటైర్డ్  ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏపీ నుంచి వచ్చిన అధికారులు… హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని లక్ష్మీ నారాయణ నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపట్టారు.

లక్ష్మీనారాయణ గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఓస్డీగా పని చేశారు.  ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు మొదటి డైరెక్టర్ గా లక్ష్మీ నారాయణ  పనిచేశారు. చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చింది.
Also Read : Junior Doctors : ఏపీలో సమ్మె బాట పట్టిన జూడాలు
ట్రైనింగ్ సెంటర్ల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తటంతో ఇప్పటికే లక్ష్మీ నారాయణ మీద సీఐడీ అధికారుల కేసు నమోదు చేశారు. సైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా ….జూబ్లీహిల్స్ నవనిర్మాణ్ నగర్ లో ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి కే.లక్ష్మీనారాయణ ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్తలు నిరసన  తెలిపారు.  ఆంధ్ర సీఐడీ పోలీసులు తెలంగాణలో ఉన్న అధికారి ఇంటి మీద దాడులు చేయడం ఏంటని వారు ప్రశ్నించారు.  ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కక్షపూరిత చర్య లేనని వారు ఆరోపించారు.  సిఐడి అధికారులు గో బ్యాక్ అంటూ  టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.  అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే  పయ్యావుల  కేశవ్  లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకున్నారు.

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Latest Articles

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...