Wednesday, January 19, 2022

MLC Elections : ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు నేడే పోలింగ్ | six local body mlc poling started in telangana state adilabad naglgonda khammam medak karimnagar

తెలంగాణలో శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంలకు ముగుస్తుంది

MLC Elections : తెలంగాణలో శాసన మండలి స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొంది. స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న 6 స్థానాలకు శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 4 గంలకు ముగుస్తుంది. ఈ ఆరు స్థానాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో 2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మంది మహిళ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

చదవండి :

ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఈ ఎన్నికల్లో ఎంపీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్ల ఓట్లే మూడొంతులు ఉండగా.. వీరే అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేయనున్నారు.

చదవండి :

ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మంలో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌లో రెండు స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఆరు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో ఉంచింది. ఇక ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను బరిలో ఉంచగా.. మిగతా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Related Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....

India Post GDS Result 2021 declared for Maharashtra, Bihar: Here’s how to check

India Post GDS Result 2021: India Post has announced results for Gramin Dak Sevak recruitment exam 2021 for Maharashtra and Bihar. All the registered...

Latest Articles

ఇండియా టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా రిటైర్మెంట్‌

స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా క్రీడాభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను ఇక టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడుతున్న సానియా ఈ...

Gandhi Hospital : గాంధీ ఆస్పత్రి బిల్డింగ్‌పై నుంచి దూకి కోవిడ్ రోగి ఆత్మహత్య ? | Gandhi Hospital

సికింద్రాబాద్‌లోని  గాంధీ ఆస్పత్రి ఐదో అంతస్తు నుంచి కిందపడి ఒక రోగి మృతి చెందాడు.  అతను కావాలని దూకి ఆత్మ‌హత్య చేసుకున్నాడా...లేక ప్రమాద వశాత్తు కిందపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర...