Sunday, January 23, 2022

shanmukh : షన్ను, దీప్తిల పెళ్లిపై షాకింగ్ కండిషన్స్… అసలు లవర్స్ అని తమకు తెలియదన్న షణ్ముఖ్ పేరెంట్స్..! | The Telugu News

shanmukh : యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ల ద్వారా బాగా పాపులర్ అయ్యారు షణ్ముఖ్. యూత్ లో పిచ్చ క్రేజ్ సొంతం చేసుకున్న షన్ను… తన టాలెంట్ తో సోషల్ మీడియాలోని యూత్ ద్వారా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుని తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ల లో ఒకరిగా ఉన్న షన్ను లవర్ దీప్తి సునయన తెలియని వారుండరు. దీప్తి సునయన కూడా బిగ్ బాస్ సీజన్ 2 లో హౌస్ లో అడుగు పెట్టి గేమ్ సగం లోనే బయటకు వచ్చేశారు. హౌస్ లోనికి వెళ్ళకముందే వీరిద్దరూ స్టార్ మా లోని ఓ ప్రోగ్రాం లో పాల్గొని తమ ప్రేమను బహిర్గతం చేశారు. ఇటీవల బిగ్ బాస్ టీమ్…

 shanmukh : వాళ్ళు లవర్స్ అని మాకు తెలియదు..!

దీప్తి సునయనను వీకెండ్ ఎపిసోడ్‌కి తీసుకొచ్చి వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని మరోసారి అందరికీ ప్రూవ్ చేశారు. అయితే షణ్ముఖ్ తల్లిదండ్రులు మాత్రం వీరి బంధంపై ఊహించని రీతిలోస్పందించారు.షణ్ముఖ్ తల్లిదండ్రులు ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షన్ను, దీప్తి ల ప్రేమ గురించితమకు తెలియదని అన్నారు. అందరి లాగే తామూ ఓ టెలివిజన్‌ షో లో వారు ప్రకటించినప్పుడే చూశామని తెలిపారు. దీప్తిని ప్రేమిస్తున్నానని షన్ను తమకెప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇద్దరూ మంచి స్నేహితులు మాత్రమే అని తాము భావించినట్లు తెలిపారు.

youtube star shanmukh jashwanth parents shocking comments over his relationship with Deepthi sunayana

 shanmukh : పెళ్లికి కండీషన్లు పెట్టిన షన్ను తల్లిదండ్రులు..:

వారిచేతిపై ఉన్న టాటూలు చూసిన తర్వాత నిజం బయట పడినట్లు చెప్పారు.షణ్ముఖ్… దీప్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న అతని తల్లిదండ్రులు… అయితే అందుకు దీప్తి తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవాలని అన్నారు. వారు ఒప్పుకోకపోతే పెళ్లి జరిగేది లేదన్నారు. అయితే షన్ను అన్నయ్య పెళ్లే ఇంకా కాలేదంటూ… వారి పెళ్లి జరగడానికి ఈజీగా మరొక 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుందని స్పష్టం చేశారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...