Wednesday, January 26, 2022

Horoscope Today: ఈ రాశివారు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.. దూర ప్రయాణాలు..!Horoscope Today: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా..

Horoscope

Horoscope Today: మనం ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో ప్రమాదంలో పడుతుంటాం. అందుకే కొత్తపనిని మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. అందుకే పనులను మొదలుపెట్టే ముందు కొంతమంది తమ జాతకం, దినఫలాలపై దృష్టి సారిస్తుంటారు. ఈ నేపథ్యంలో జ్యోతిషులు తెలిపినదాని ప్రకారం.. డిసెంబర్‌ 10న వివిధ రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం.

మేష రాశి:
మీమీ రంగాలలో అభివృద్ధి చెందేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు.

వృషభ రాశి:
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించి తీసుకోవడం మంచిది. కొన్ని సమయాల్లో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

మిథున రాశి:
మీ పనితీరుపై ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి:
కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సింహ రాశి:
ఓ వ్యవహారంలో పెద్దల సహకారం అవసరమై ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.

కన్య రాశి:
తోటి వారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు.

తుల రాశి:
చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు తప్పవు.

వృశ్చిక రాశి:
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. కొందరి వల్ల మీరు మాట పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తీసుకునే నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం మంచిది.

ధనుస్సు రాశి:
ఒక ముఖ్యమైన పనిని చేపడతారు. గోసేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.

మకర రాశి:
అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభ రాశి:
వివిధ రంగాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళన కలుగుతుంది.

మీన రాశి:
విందు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి తగినంత డబ్బు చేతికి అందుతుంది. కీలక వ్యవహారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి:

Forgetfulness: ఇది మతిమరుపునకే కాదు.. వివిధ వ్యాధులను అడ్డుకునే శక్తి ఉంటుంది..?

Before Sleeping: నిద్రించే ముందు ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేస్తే ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లే!

Related Articles

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

Latest Articles

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...