Sunday, January 23, 2022

Sushmita Konidela : చిరంజీవి కూతురి డేరింగ్ స్టెప్‌.. టాలీవుడ్‌లో ఇదే హాట్ టాఫిక్‌..! | The Telugu News

Sushmita Konidela : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు డజను మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఆయన కూతురు సుస్మిత కొణిదెల కూడా ఇండస్ట్రీలోకి కాస్టూమ్ డిజైనర్‌గా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ స్టార్ట్ చేసి ఇటీవల ఆమె ప్రొడ్యూసర్‌గానూ మారింది. ఈ క్రమంలోనే తన బ్యానర్ ద్వారా వెరీ డిఫరెంట్ స్టోరిస్ ప్రేక్షకులకు చెప్పాలని అనుకుంటోంది సుస్మిత. కాగా, తాజాగా సుస్మిత ఓ ప్రాజెక్టు విషయమై డేర్ స్టెప్ వేసిందన్న వార్త సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ న్యూస్ ఏంటంటే..

chiranjeevi daughter sushmita konidela produce crazy project

టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ సుస్మిత కొణిదెల క్రేజీ ప్రాజెక్టు చేయబోతుందన్న టాక్ వినబడుతోంది. ఆ టాక్ ప్రకారం.. ‘ఉప్పెన’ బ్యూటీ కృతిశెట్టి ఈ ఉమన్ సెంట్రిక్ సినిమాలో లీడ్ రోల్ ప్లే చేయబోతున్నది. ఇప్పటికే సదరు ప్రాజెక్టుకు సంబంధించిన స్టోరిని కృతిశెట్టికి వినిపించగా, ఆమెకు స్టోరి లైన్ నచ్చేసి ఓకే చెప్పేసిందని తెలుస్తోంది. అయితే, జనరల్‌గా లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌కు గతంలో పలు సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్స్‌నే సెలక్ట్ చేసుకుంటారు. కానీ, ఇక్కడ ఓకే ఒక్క సినిమాను సెలక్ట్ చేసి చిరంజీవి కూతురు సుస్మిత డేరింగ్ స్టెప్ తీసుకుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Sushmita Konidela : కథకు తగ్గ హీరోయిన్ కృతిశెట్టియేనని ఫిక్స్ అయిన సుస్మిత..!

సుస్మిత కొణిదెల ప్రొడ్యూస్ చేయబోయే ఈ ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌కు విరించి వర్మ డైరెక్టర్ అని సమాచారం. విరించి వర్మ గతంలో ‘ఉయ్యాల జంపాల, మజ్ను’ సినిమాలు చేశారు. కృతిశెట్టితో చేయబోయే సినిమా ద్వారా విరించి వర్మ డిఫరెంట్ జోనర్ టచ్ చేయబోతున్నారని వినికిడి. స్టోరి లైన్‌పై విరించి వర్మతో పాటు సుస్మిత కొణిదెల చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట. హీరోయిన్ కృతిశెట్టి ప్రజెంట్ ‘బంగార్రాజు’ చిత్ర షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉంది. కృతిశెట్టి నటించిన నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్’ పిక్చర్ ఈ నెల 24న విడుదల కానుంది.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...