Friday, January 28, 2022

Viral Video : ప్రేమ‌తో భార్యను ఎత్తుకోవాల‌నుకున్నాడు.. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యిందే.. | The Telugu News

Viral Video: భార్య‌, భ‌ర్త‌ల బంధం గురించి అనేక కావ్యాలు, ప‌ద్యాలు కూడా ఉన్నాయి. ఈ అనుబంధాన్ని వ‌ర్ణించ‌డానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. అయితే భార్య‌పై ఉన్న ప్రేమ‌ను చూపించేందుకు భ‌ర్త‌కు అనేక మార్గాలు కూడా ఉంటాయి. అయితే ఇలా భార్య‌ల మీద ప్రేమ‌ను చూపించే క్ర‌మంలో చాలా ర‌కాల ప్ర‌యాస‌లు ప‌డుతుంటారు భ‌ర్త‌లు. ఇందుకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఓ భ‌ర్త ఇలాంటి ప్ర‌య‌త్న‌మే చేయ‌బోయాడు.

అయితే అత‌ను ప్రేమ‌తో చేయాల‌నుకున్న ప‌ని కాస్తా రివ‌ర్స్ అయిపోయింది. దీంతో అది కాస్తా ఫ‌న్నీ ఇన్సిడెంట్ గా మారిపోయింది. ఇందుఉ సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దీన్ని చూసిన వారంతా కూడా ప‌డి ప‌డి న‌వ్వుకుంటున్నారు. భార్య‌ను ఇంప్రెస్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఇలా జ‌రిగిందేంటి అని అంతా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏదైనా కూడా మ‌న వ‌ల్ల అయ్యే ప‌ని అయితేనే చేయాలి. అంతే గానీ మ‌న వ‌ల్ల కాని ప‌నిని అస్స‌లు చేయ‌కూడదు. ఇందుకు ఈ వీడియోనే నిద‌ర్శ‌నం.ఈ వైర‌ల్ వీడియోలో మ‌నం చూస్తే ఓ ఫంక్ష‌న్ లో స్టేజ్ మీద క‌పుల్స్ హాయిగా డ్యాన్సులు వేస్తున్నారు.

viral video wife and husban video viral in social media

Viral Video: మ‌న వ‌ల్ల అయితేనే చేయాలి..

కాగా ఇదులో ఓ జంట మ‌ధ్య‌లోకి వ‌స్తుంది. భ‌ర్త త‌న భార్య‌ను ఎత్తుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తాడు. కానీ ఆమె కాస్త ఎక్కువ బ‌రువు ఉండేసరికి ఎత్తుకోలేక చివ‌ర‌కు కింద పోయాడు. ఈ స‌డెన్ షాక్‌తో అంద‌రూ డ్యాన్స్ ఆపేస్తారు. వెంట‌నే వారిద్ద‌రినీ పైకి లేపుతారు. దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా అది కాస్తా నెట్టింట్లో విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది. లేనిపోని బిల్డ‌ప్ ల‌కు పోవ‌డం ఎందుకు బ్రో అన్న‌ట్టు అంతా కామెంట్లు పెడుతున్నారు.Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...