Friday, January 28, 2022

Star Heros : మరదళ్లనే పెళ్లి చేసుకున్న ఆ స్టార్ హీరోలు ఎవరో మీకు తెలుసా..? | The Telugu News

Star Heros : పెళ్లంటే నూరేళ్ళ పంట. వాస్తవానికి ఈ పెళ్లిళ్లన్నీ స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు. అయితే ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన ప్రేమ పెళ్ళిల్లే ఎక్కువగా జరుగుతున్నాయి. కులాంతర వివాహాలు అనేవి ఇప్పుడు సింపుల్ అయిపోయాయి. ముఖ్యంగా సినీతారలు ప్రేమ పెళ్లిల్లు చేసుకోవటం అనేది ఇంకా సర్వసాధారణం అయిపోయింది. సినిమాల్లో నటిస్తూనే తొటి నటీనటులతో ప్రేమలో పడి పెళ్లి పీటలు ఎక్కుతారు కొందరూ నటీనటులు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఒకప్పటి పలువురు టాప్ హీరోలు మేన‌రిక‌పు పెళ్లిళ్లు చేసుకున్నారు. పాత తరం హీరోల్లో కొంత మంది తమ సొంత మరదలిని పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసా..

వారెవరో తెలియాలంటే కింద లిస్ట్ చూడండి.తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోగా వెలుగొందిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి ఎన్టీ రామారావు స్వయాన తన మేనమామ కుమార్తెనే మనువాడారు. తన మరదలు బసవ రామతారకంను ఆయన పెళ్ళి చేసుకున్నారు. అయితే చిన్ననాటి నుంచి బసవతారకం, ఎన్టీఆర్ ఒకరినొకరు ఇష్ట పడ్డారట. వీరితో పాటు అదే జనరేషన్ కు చెందిన సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు అయినా ఇందిరాదేవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఆయన రామారావు లాగా కాకుండా.. ఇందిరా దేవి ఉండగానే సినీ నటి విజయనిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే మొదటి భార్య ఇందిర‌ను మాత్రం కృష్ణ ఏనాడు ఇబ్బంది పెట్టలేదని సమాచారం.

tollywood star heros married her own sister in laws

Star Heros : మరదళ్లను మనువాడిన ఆ హీరోలు వీరే:

మరోవైపు విలక్షణ నటుడు మోహన్ బాబు సైతం తన మరదలు నిర్మలా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఆయన మొదటి భార్య విద్యాదేవి పలు కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోగా… ఆమె సొంత చెల్లి అయిన నిర్మలను ఆయన రెండో వివాహం చేసుకున్నారు. మొదటి భార్యకు పుట్టిన కూతురు లక్ష్మీప్రసన్న కుమారుడు విష్ణు ల కోసమే తాను ఈ వివహం చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం ఆ రెండో భార్యకు మనోజ్ పుట్టారు. వీరితో పాటు నటుడు సాయికుమార్ కొడుకు ఆది, తమిళ తంబీ సూర్య తమ్ముడు కార్తీ కూడా తన సొంత మరదలినే వివాహామాడారు.

Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...