Friday, January 28, 2022

Mahesh Babu : మహేశ్ షాకింగ్ డెసిషన్.. సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్.. ఆ మూవీస్ అందుకే వదులుకున్నాడా..? | The Telugu News

Mahesh Babu : సినీ ఇండస్ట్రీలో ఒకరు చేయాలనుకున్న మూవీ మరొకరిని వరిస్తుంది.. అయితే అది హిట్ అవ్వడం లేక ఫ్లాప్ అవ్వడం అనేది తర్వాత విషయం. ఇలా చాలా మంది హీరోల విషయంలో జరిగింది. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబు 2021 కొన్ని చాన్సులను వదులుకున్నాడని హర్ట్ అవుతున్నారు ఆయనకు సంబంధించిన కొందరు ఫ్యాన్స్. అయితే వాటిని వదులు కోవడంపై కొన్ని మంది ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో 1 నేనొక్కడినే మూవీ వచ్చింది. అదే కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతున్నట్టు వీరిద్దరూ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు.

కాని కొన్ని రోజులకే ఎందుకో తెలియదు కానీ సుకుమార్ తో మూవీ చేయట్లేదని మహేశ్ బాబు ప్రకటించాడు. అదే టైంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప మూవీని అనౌన్స్ చేశాడు సుకుమార్.. అయితే మహేశ్ వద్దనుకున్న మూవీని స్టైలిష్ స్టార్ చేస్తున్నాడని అనుకున్నారు వీరిద్దరి ఫ్యాన్స్. పుష్ప మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యాక మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ సోషల్ మీడియాలో హంగామా చేయడం మొదలుపెట్టారు. అయితే గతంలో అలా వైకుంఠపురం, సరిలేరు నీకెవ్వరూ మూవీస్ ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. ఇదే టైంలో ఈ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గొడవలు పడిన విషయం అందరికీ తెలిసిందే.

fans are happy that mahesh babu has given up-on pushpa movie

Mahesh Babu : వదులుకున్నదే మంచిదైందంటున్న ఫ్యాన్స్

అయితే పుష్ప మూవీని రిజక్ట్ చేసి మహేశ్ బాబు మంచిపని చేశారంటున్నారు ఆయన ఫ్యాన్స్. పుష్పలో అల్లు అర్జున్ గెటప్ చూసిన మహేశ్ ఫ్యాన్స్.. తమ హీరోను అలాంటి గెటప్‌లో ఊహించుకోలేమంటున్నారు. అయితే ఆ క్యారెక్టర్ సూట్ కాకపోవడంతోనే మహేశ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేస్తున్న ఆచార్య మూవీలోనూ రామ్ చరణ్ కు సంబంధించిన క్యారెక్టర్ చేయడానికి మహేశ్ ఒప్పుకోలేదట. అయితే గతంలో కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని మహేశ్‌కు సంబంధించిన కొన్ని మూవీస్ ఫ్లాప్ కావడంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మహేశ్ అనుకుంటున్నట్టు టాక్. అందుకే తనకు సెట్ అయ్యే క్యారెక్టర్ ఉన్న మూవీస్ మాత్రమే ఆయన ఎంచుకుంటున్నారని తెలుస్తోంది.

Related Articles

Adipurush: భారీ డీల్‌తో హాలీవుడ్ రేంజ్ రిలీజ్! ఇది కదా ప్రభాస్ క్రేజ్ అంటే..

'బాహుబలి' సినిమాతో ప్యాన్ ఇండియా ఇమేజ్ సొంతమైంది. తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలిసింది. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ పేరు ప్రపంచమంతా మారుమోగడమే గాక ప్రభాస్‌కి వరుసపెట్టి భారీ సినిమాల్లో అవకాశాలు...

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

సామి సామి… ఇంత ప్రేమ ఏంది సామి… రష్మిక గ్రాటిట్యూడ్!

<p>'పుష్ప: ద రైజ్' సినిమా చాలా మందికి నచ్చింది. పుష్ప&zwnj;రాజ్&zwnj;గా న&zwnj;టించిన&zwnj; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్పరాజ్ ప్రేయసి శ్రీవల్లి పాత్రలో నటించిన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కూడా...

Latest Articles

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...