Friday, January 28, 2022

Samantha : ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది.. విడాకుల తర్వాత సమంత సంచలన కామెంట్స్.. | The Telugu News

Samantha : అక్కినేని నాగచైతన్యతో సమంత విడిపోయిన సంగతి అందరికీ విదితమే. విడాకులు తీసుకోవడానికి గల కారణాలపై, విడాకులు తీసుకోబోతున్నారని చాలా కాలం మీడియాలో, సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, తాము విడిపోయినప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని, నాగచైతన్య, సమంత పేర్కొన్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. సమంత తాజాగా విడాకులపై ఓపెన్‌గా మాట్లాడింది. ఆమె ఏమందంటే..సమంత, నాగచైతన్యల డైవోర్స్ నేషనల్ లెవల్‌లో డిస్కషన్ అయింది. డైవోర్స్ తీసుకున్నందుకుగాను కొందరు సమంతను నెట్టింట ట్రోల్ చేశారు. అయితే, ఆ నెగెటివ్ కామెంట్స్‌కు సమంత రిప్లయి కూడా ఇచ్చింది.

ఇటీవల ఓ మీడియా చానల్ ఇంటర్వ్యూలో సమంత తన డైవోర్స్ గురించి మాట్లాడింది. నాగ చైతన్యతో డైవోర్స్ తీసుకున్న తర్వాత తాను మరణిస్తామోనని అనుకున్నానని సంచలన కామెంట్స్ చేసింది. అయితే, అలా జరగలేదని తాను ధైర్యంగా ముందుకు సాగుతున్నానని పేర్కొంది.ఏదేని పనిని మధ్యలో ఆపేసే సిచ్యువేషన్ వస్తే దానిని అంగీకరించాలని, తాను అలా యాక్సెప్ట్ చేశానని తెలిపింది సమంత. సమస్యలపై పోరాడటమనేది యుద్ధమేనని అభిప్రాయపడింది.తాను ఇంకా తన జీవితాన్ని గడపాల్సిన అవసరముందని, అలా అన్ని సమస్యలతో పోరాడుతూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నది బ్యూటిఫుల్ హీరోయిన్.

samantha sensational coments afte getting divorce with nagachaitanya

Samantha : అలా తన లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తున్నానంటున్న సమంత..

విడాకుల తర్వాత తాను మొదట్లో బలహీనురాలిగా ఉన్నానని, కానీ, ప్రజెంట్ బలంగా ఉన్నానని అంది. ఈ రోజు తను ఇలా ఉన్నందుకుగాను గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది సమంత. తను ఇప్పుడు చాలా బలంగా ఉన్నానని అంది సమంత. ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. సమంత ప్రజెంట్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’, కోలీవుడ్ సినిమా ‘కాతు వాకుల రెండు కాదల్’ షూటింగ్స్ పూర్తి చేసిన సమంత..ప్రజెంట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ పెట్టింది. ‘యశోద’అనే ఫిమేల్ సెంట్రిక్ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేసింది. త్వరలో మరో ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నట్లు సమచారం.

Related Articles

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో దర్శన టికెట్లు విడుదల..

TTD Special Darshan Tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ...

Good Luck Sakhi Twitter Review: ఫస్ట్ టాక్ ఎలా ఉందంటే..

'మహానటి' సినిమాతో భారీ క్రేజ్ కూడగట్టుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అడ్రస్‌గా నిలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త సినిమా ''. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, జగపతి...

Vikrant Rona: కరోనా ఎఫెక్ట్.. వెనక్కు తగ్గిన మరో పాన్ ఇండియా సినిమా..

కరోనా (Corona virus) కారణంగా సినిమా పరిశ్రమ (Cinema Industry) మరోసారి సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే...

Latest Articles

Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ధనలాభం కలుగుతుంది.. నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (28-01-2022): ఈరోజులో కొత్త పనులను, శుభకార్యాలు, ప్రయాణాలు, ఇలా ఏది మొదలు పెట్టాలన్నా చాలామంది మంచి...

Gold Price Today: బంగారం కొనేవారికి శుభవార్త.. భారీగా దిగి వచ్చిన పసిడి ధర..!

Gold Price Today: భారతదేశంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసిడి మహిళలకు అత్యంత ఇష్టమైనది. బంగారం ధరలు...