Wednesday, January 26, 2022

CM Jagan : ఆదాయం తగ్గింది, ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది | State Income Reduced Due To Corona Pandemic, Says CM Jagan In State Level Bankers Committe Meeting

కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో..

CM Jagan : కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిందని సీఎం జగన్ అన్నారు. ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రూ.30వేల కోట్ల భారం పడిందని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలో జగన్ చెప్పారు. వైరస్ నివారణ, నియంత్రణకు అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల సహకారంతోనే అనేక వనరులు సమకూర్చకున్నామని.. రైతులు, ఇళ్ల లబ్దిదారులకు రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను కోరారు సీఎం జగన్.

LPG Cylinder : వంట గ్యాస్ సిలిండర్ బరువు భారీగా తగ్గింపు..? కేంద్రం కీలక ప్రతిపాదన

థర్డ్ వేవ్, ఒమిక్రాన్ భయాల కారణంగా ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకుంటే చాలా వేగంగా పుంజుకునేదని జగన్ అన్నారు. సంక్షేమం, అభివృద్ధి సహా అన్ని రంగాల్లో పురోగమించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియలో బ్యాంకర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ప్రతి రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు అందేలా చూడాలన్నారు. బ్యాంకుల సహకారంతోనే రాష్ట్ర ఆర్థిక స్థితి గట్టెక్కిందన్నారు జగన్.

Lose Weight : తక్కువ తినండి…ఎక్కవగా కదలండి..బరువు తగ్గాలనుకునే వారు…

Related Articles

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...

Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!

థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా ఉంది. సామాన్యులు, సెల‌బ్రిటీలు చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చాలా మంది ప్ర‌ముఖులు క‌రోనా ఎఫెక్ట్‌కి గుర‌య్యారు....

‘ఆజాద్.. గులాం కాదు’: సహచరుడికి పద్మ అవార్డుపై జైరాం రమేశ్ వ్యంగ్యాస్త్రాలు

ప్రధానాంశాలు:పరోక్షంగా ఆజాద్‌ను బానిస అంటూ వ్యాఖ్యలు.అవార్డు తిరస్కరించిన బెంగాల్ మాజీ సీఎం.కాంగ్రెస్‌ అధినేత్రికి లేఖ రాసినవారిలో ఆజాద్.మంగళవారం కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మభూషణ్...

Latest Articles

Russia-Ukraine Conflict: రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో తీవ్ర ఉద్రిక్తతలు..ఎప్పుడు ఏమైనా జరగొచ్చు: పెంటగాన్

రష్యా, ఉక్రెయిన్ ఎపిసోడ్‌లో కీలక అప్‌డేట్‌ ఇది. ఆ రెండు దేశాల మధ్య ఎప్పుడు ఏమైనా జరగొచ్చు...

కార్తీకదీపం జనవరి26 బుధవారం ఎపిసోడ్: కార్తీక్ పై మోనిత కుట్రని డాక్టర్ భారతి కనిపెట్టేసిందా..

కార్తీకదీపం జనవరి 26 బుధవారం ఎపిసోడ్రుద్రాణి మనుషులు మన ఇంటి నుంచి వెళుతూ మీ నాన్న జాగ్రత్త అంటూ వెళ్లారని పిల్లలు చెప్పడంతో దీప...