Friday, January 28, 2022

Minister Harish Rao : నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్.. 120 కొత్త వెంటిలేటర్లు | Minister Harish Rao said 200 ICU beds have been sanctioned for Hyderabad NIMS Hospital

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్ మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

200 ICU beds sanctioned for NIMS Hospital : హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి 200 ఐసీయూ బెడ్స్ మంజూరు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రానున్న 30 రోజుల్లో 200 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 45 రోజుల్లో 120 కొత్త వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రొబెటిక్ సర్జరీలకు పరికరాల కోసం నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.

హైదరాబాద్ కు మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రాబోతున్నాయని వెల్లడించారు. నిమ్స్ లో గైనిక్ వింగ్ పెట్టాలనే వినతి వచ్చిందని..200 బెడ్స్ తో గైనిక్ విభాగానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని స్పష్ట చేశారు.

Fake Visas : శంషాబాద్ ఎయిర్ పోర్టులో నకిలీ వీసాల కలకలం..40 మంది మహిళలు అరెస్టు

కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ పూర్తికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అందరూ మాస్కులు ధరించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.

Related Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...

‘నేను శ్యామ్ సింగ రాయ్.. నన్ను, రోజీని కలపండి’.. ఆన్‌లైన్ క్లాసులో ఆకతాయి ఫన్, వీడియో వైరల్!

నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ (Shyam Singha Roy) థియేటర్లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం...

Latest Articles

ఇన్ని రోజులకు చెప్పేసిన అల్లు శిరీష్!

అల్లు శిరీష్ సినీ కెరీర్ ఎలా ఉందో.. ఆయన గ్రాఫ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గౌరవం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. 2013లో వచ్చిన ఈ...