Wednesday, January 19, 2022

Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 32వేల 828కేసులు.. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం | Drunk and Drive cases increasing in Hyderabad

మందు బాటిల్ దగ్గర మొదలుపెట్టి సినిమా హాల్లో, పోలీస్ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం ‘మద్యపానం తాగి వాహనం నడుపరాదు’ అని చెప్పే మాటను పక్కకుపెట్టేస్తున్నారు. దేశంలో నమోదవుతున్న…

Drunk and Drive: మందు బాటిల్ దగ్గర మొదలుపెట్టి సినిమా హాల్లో, పోలీస్ సోషల్ మీడియా అకౌంట్లలో సైతం ‘మద్యపానం తాగి వాహనం నడుపరాదు’ అని చెప్పే మాటను పక్కకుపెట్టేస్తున్నారు. దేశంలో నమోదవుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తెలంగాణది మొదటి స్థానం.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులతో పోలిస్తే హైదరాబాద్ నగరంలోనే ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇదే కారణంతో నమోదైన కేసులు 32వేల 828. సోమవారం ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కారణంగా నలుగురు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో పెరుగుతున్న ప్రమాదాలు వివరాలిలా ఉన్నాయి.

హైదరాబాద్ పోలిస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుత ఏడాది 242 మంది ఇప్పటివరకూ మృతి చెందారట. సైబరాబాద్ పరిధిలో 232 మంది మృతి చెందినట్లు రికార్డులు చెబుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 1328 యాక్సిడెంట్ కు గురికాగా, అందులో 210మంది హైదరాబాద్ వాసులే.

……………………………… : చెడ్డీ‌గ్యాంగ్ వేటలో తాడేపల్లి పోలీసులు

తెలంగాణ వ్యాప్తంగా గతేడాది 343 మంది మృత్యువాతకు గురయ్యారు. 2020లో హైదరాబాద్ నగరంలో 189 మంది మృతి చెందగా.. ఇప్పటికే ప్రస్తుత ఏడాది 474కు చేరిపోయారు.

ఈ ప్రమాదాలన్నింటికీ ఓవర్ స్పీడే కారణమని చెబుతున్నారు. జరిగేవన్నీ వీఐపీ జోన్లే కావడం గమనార్హం. బడాబాబులుండే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, ఓఆర్ఆర్ లపైనే జరుగుతున్నాయి.

తాగిన వ్యక్తులు డ్రైవర్ లేకుండా పబ్బు నుంచి వెళ్లొద్దంటూ పోలీస్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇకపై తాగి వెహికల్ నడిపి ప్రమాదానికి గురైతే పబ్‌లదే బాధ్యత అని గతంలోనూ చెప్పింది. ఈ తరహాలోనే 12 పబ్ ల పైన కేసులు నమోదయ్యాయి.

…………………………… : ఈ వారం థియేటర్ / ఓటిటిలో వచ్చే సినిమాలు

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....