Saturday, January 22, 2022

Shanmukh : తట్టుకోలేకపోతోన్న షన్ను.. సిరికి ఇక చుక్కలే | The Telugu News

Shanmukh : బిగ్ బాస్ ఇంట్లో షన్నుని చూశాక అతను ఎలాంటి వాడు.. ఎంత ఇన్‌సెక్యురిటీగా ఫీలవుతాడనే విషయాలు తెలుస్తున్నాయి. తన ఫ్రెండ్స్ అనుకునే వారు తనతో ఉండాలి.. ఇంకా వేరే వాళ్లతో ఉండకూడదు.. మాట్లాడకూడదు.. కలిసి నవ్వుకోకూడదు అనే టైపు. అలా సిరిని షన్ను తన కంట్రోల్‌‌లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. సిరి వేరే వాళ్లతో ఉంటే కూడా తట్టుకోలేడు.

శ్రీరామచంద్రతో కాస్త క్లోజ్‌గా మాట్లాడినట్టు అనిపించినా షన్ను ఫీలవుతాడు. ఇక మానస్, సన్నీ గ్యాంగుతో సిరి ఉంటే మాత్రం అస్సలు తట్టుకోలేడు. ఈ విషయం మరోసారి నిన్నటి ఎపిసోడ్‌తో బయటపడింది. అసలే ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు మాత్రమే ఉన్నారు. కాజల్‌కు పెళ్లి అయిపోయింది. ఆ కాజల్‌కు ఇంట్లో పని ఏముండదు. అందరికీ లింకులు పెట్టాలని చూస్తుంటుంది.

Shanmukh Fires On Siri In VJ Sunnu Matter In Bigg Boss 5 Telugu

Shanmukh : సిరిపై షన్ను ఫైర్

అలానే నిన్న సిరి, సన్నీ మధ్యలో ట్రాక్ క్రియేట్ చేసేందుకు చాలా కష్టపడింది. ఈ విషయం మీద సిరి లైట్ తీసుకుంది. కానీ షన్ను మాత్రం చాలా సీరియస్ అయ్యాడు. అలా అంటే నీకు ఓకేనా? నువ్ ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అని సిరికి చుక్కలు చూపించేశాడు షన్ను. దీంతో దెబ్బకు సిరి.. సన్నీని అన్నయ్య అని పిలిచింది. ఇప్పుడు షన్ను ఉంటే ఫుల్ హ్యాపీ అయ్యేవాడు కదా? అని కాజల్‌తో సన్నీ జోకులు వేస్తాడు.Related Articles

రివ్యూ బ్యాచ్ ప్రశాంత్‌కి మొన్న నిధితో హగ్.. ఇప్పుడు మూవీ ఛాన్స్.. పిచ్చెక్కిస్తున్నాడుగా

ఈ యువకుడిని గుర్తు పట్టారా..? ఇతడికి సినిమా అంటే పిచ్చి. శుక్రవారం వచ్చిందంటే.. ఐమ్యాక్స్ దగ్గర వాలిపోతాడు. రిలీజైన సినిమా బాగున్నా.. బాగోకపోయినా తమ చేష్టలు, వ్యాఖ్యలతో ఆకాశానికెత్తేసే బ్యాచ్‌లో ఇతనొకడు....

టీమిండియా-వెస్టిండీస్ సిరీస్‌కు వేదికలు ఖరారు

దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌లో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. అయితే భారత్‌లో కరోనా కేసులను దృష్టిలో...

Latest Articles

ఐపీఎల్ మనదేశంలోనే.. కానీ కండీషన్స్ అప్లై.. గంగూలీ ఏమన్నారంటే?

ఐపీఎల్ 2022 సీజన్ మనదేశంలో జరుగుతుందని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏబీపీకి తెలిపారు. ఫిబ్రవరి...

Unstoppable: చిరంజీవితో ‘అన్ స్టాపబుల్’ సీజన్ 2.. లీక్ చేసిన రైటర్ మచ్చా రవి

చరిత్ర సృష్టించాలన్నామేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అని తన వంశ చరిత్ర గురించి నందమూరి బాలకృష్ణ పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన ఈ డైలాగ్ చెప్పినప్పుడల్లా.. యాంటీ ఫ్యాన్స్ నుంచి...