Friday, January 28, 2022

Banjarahills: బంజారాహిల్స్‌లో పోర్ష్ కారు బీభత్సం.. ఇద్దరు మృతి | Hyderabad: Two injured in road accident in Banjara Hills

Banjarahills: బంజారాహిల్స్ రోడ్ నెం.2లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘటన కలకలం రేపుతుంది. మద్యం మత్తులో కారు నడిపిన డ్రైవర్.. ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

రెయిన్ బో హాస్పిటల్‌లో ఆఫీస్ బాయ్‌గా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ వాసి ఆదిత్య రాయ్ (23), అసిస్టెంట్ కుక్‌గా ఒరిస్సాకు చెందిన దేవేందర్ దాస్ (29) పని చేస్తున్నారు. ఆదివారం రాత్రి ఒకటిన్నర సమయంలో రోడ్ దాటుతుండగా మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తున్న TS08HR3344 పోర్ష్ కారు వచ్చి ఢీకొట్టింది.

ఢీ కొట్టిన కార్ లో రోహిత్ గౌడ్(27),సుమన్(29)లు ఉన్నారు. డ్రైవింగ్ చేస్తున్న రోహిత్ 70శాతం ఆల్కహాల్ తీసుకున్నాడని, పక్కనే కూర్చొన్న సుమన్ 58శాతం ఆల్కహాల్ తీసుకున్నాడని రికార్డులు చెబుతున్నాయి.

Banjara Hills 1……………………………………….. : తెలంగాణలో ఒమిక్రాన్ కేసు నమోదు

ఆలివ్ విస్ట్రో పబ్ లో మధ్యం సేవించి అక్కడి నుండి బంజారాహిల్స్ పార్క్ హయత్ హోటల్ వైపు వెళుతుండగా కారు ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టింది. వెంటనే పరారీ అయ్యేందుకు యత్నించగా జూబ్లీహిల్స్ పోలీసులు మార్గమధ్యలో ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు కారు డ్రైవర్ ను అప్పగించారు.

The post Banjarahills: బంజారాహిల్స్‌లో పోర్ష్ కారు బీభత్సం.. ఇద్దరు మృతి appeared first on 10TV.

Related Articles

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....

Latest Articles

పవన్ కళ్యాణ్‌ను మించి విజయ్‌కి రెమ్యూనరేషన్.. దిల్ రాజు లెక్కలు వేరే లెవెల్

దళపతి స్టార్డం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ సినిమాలు కోలీవుడ్‌లోనే కాకుండా సౌత్ అంతా కూడా ప్రభావాన్ని చూపుతుంటాయి. తమిళంలో తరువాత విజయ్‌కి తెలుగులో అత్యధిక మార్కెట్...

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ...