Sunday, January 23, 2022

priyanka singh : ఎలిమినేట్ అయిన ప్రియాంక సింగ్ కు అభిమానుల నుంచి ఊహించని షాక్..! | The Telugu News

priyanka singh : బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. అంతా అనుకున్నట్లు గానే పదవ మూడవ వారం ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. పింకీ ఎలిమినేషన్ గురించి ముందుగానే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ముందు నుంచి అంతా ఈసారైనా ఓ ట్రాన్స్‌జెండర్‌ ఫినాలేలో అడుగుపెడుతుందని అనుకున్నారు. ఆడియన్స్ తో పాటు ప్రియాంక ఆశలు అడియాశలు గానే మిగిలిపోయాయి. టాప్ 5లో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన పింకీ.. ఇంకో 2 వారాల్లో బిగ్ బాస్ సీజన్ 5 ముగియనున్న వేళ ఎట్టకేలకు బయటకురావాల్సి వచ్చింది. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె అభిమానులు ఆమెకు వెల్ కమ్ చెప్పిన తీరు అద్భుతమని చెప్పాలి.

గత రాత్రి బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియాంక బయటకొచ్చినట్టున అనంతరం.. ఆమె బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. అయితే అక్కడ ఆమెకు ఊహించని స్వాగతం లభించింది. ప్రియాంకకు తన ఇంటి వద్ద భారీ ఎత్తున డీజేతో ఆమెకు వెల్ కమ్ చెప్పారు అభిమానులు. యాంకర్ రవికి కూడా ఈ స్థాయిలో వెల్ కమ్ లభించలేదని చెప్పాలి. ప్రియాంకకు వెల్ కం చెప్పేందుకు హౌస్ లోని ఆమె స్నేహితుడు జెస్సీ సైతం అక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ సందడి వాతావరణం నెలకొంది. పింకీ ఎలిమినేట్ అవుతుందని మీరు ముందే ఊహించారా? అని మీడియా జెస్సీను అడగగా…

priyanka singh grand welcome to after her elimination from bigg boss 5 Telugu

priyanka singh : అభిమానుల నుంచి పింకీకి గ్రాండ్ వెల్ కమ్

ఆయన దానికి అవును అని సమాధానం ఇచ్చారు. ఈ మాటలకు ఒక్కసారిగా షాక్ కు గురైన పింకీ.. నువ్వు అలా చెప్పకూడదు కదా?’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. మరో అడుగు ముందుకేసి.. తన కెప్టెన్సీ సమయంలో పింకీ అస్సలు తన మాట వినేది కాదని.. అందుకే బయటకు వచ్చేసిందని కామెంట్ చేశాడు. దీనిపై నవ్వుతూ స్పందించిన ప్రియాంక.. తాను అందరు కెప్టెన్లను టార్చర్ చేశానని రిప్లై ఇచ్చారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్ 5 లో ప్రస్తుతం ఆరు మంది మిగిలారు. సన్నీ, మానస్, శ్రీరామచంద్ర, షణ్ముఖ్, సిరి, కాజల్ మాత్రమే ఇంట్లో ఉన్నారు.ఈ వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయితే.. మిగిలిన ఐదుగురిలో ఒకరు విజేతగా నిలుస్తారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...