Wednesday, January 19, 2022

Burglars Attack On MLA House : ఎమ్మెల్యేల ఇళ్లలో దొంగతనానికి యత్నం-చెడ్డీ గ్యాంగ్ పనేనా ? | Burglars Attack On MLA”s House

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి దొంగలు ప్రవేశించిన  ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

Burglars Attack On MLA”s House :  ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలోని ప్రజాప్రతినిధుల ఇళ్లలోకి దొంగలు ప్రవేశించిన  ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  తాడేపల్లి‌లోని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి సమీపంలో ఉండే నవోదయ కాలనీలోని రెయిన్‌బో విల్లాస్‌లో   పలువురు ప్రజాప్రతినిధులు,  మాజీ   ప్రజాప్రతినిధులు నివసిస్తున్నారు.

ఈనెల 3వ తేదీ రాత్రి  దొంగలు కాలనీలో పలు ఇళ్లలో దొంగతనానినికి యత్నించారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, చీరాల మాజీ ఎమ్మెల్యే  ఆమంచి కృష్ణమోహన్… హైడ్రాలిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎండీ. వెంకటరెడ్డి విల్లాల్లో దొంగతనానికి దొంగలు ప్రయత్నించారు. అలికిడి అయ్యేసరికి వాచ్‌మెన్ గట్టిగా కేకలు వేయటంతో దొంగలు పరారయ్యారు.

Also Read : Cheating : తక్కువ ధరకు బంగారం…మాజీ మంత్రి అల్లుడితో సహా…రూ.6.5 కోట్లకు మోసం చేసిన కేటుగాళ్లు

పలుగులుతో తలుపులు పగల గొట్టి దొంగతనం చేయటానికి… దొంగలు ప్రయత్నించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనను బట్టి తెలుస్తోంది. కాగా ఈ దోపిడీలో బంగారు ఆభరణాలు, నగదు కానీ ఏమి పోలేదని పోలీసులు తెలిపారు. ఇంతవరకు ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.  కాగా…. ఇటీవల విజయవాడ లోని రెండు ప్రాంతాల్లో దోపిడీకి యత్నించిన చెడ్డీ గ్యాంగ్ ముఠానే ఈ దోపిడీ కి పాల్పడి ఉంటుందని పలువురు అనుమానిస్తున్నారు.

Related Articles

Hey Jude : ‘ఆహా’ లో రొమాంటిక్ కామెడీ ‘హే జ్యూడ్’.. | Hey Jude

ఈ వారం మరో సాలిడ్ సినిమాను తమ ప్రేక్షకులకు అందించబోతుంది ‘ఆహా’.. ...

Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..

Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ...

TS MLC: ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

నిజామాబాద్, కామారెడ్డి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రమాణ...

Latest Articles

చేస్తున్న మంచి ఉద్యోగాన్ని వదిలి.. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ లో 40 ర్యాంక్‌ సాధించిన అపరాజిత సక్సెస్ స్టోరీ..

IAS Success Story:ఎంతో మంది యువతీ యువకులు చిన్నతనం నుంచి IAS ఆఫీసర్ అవ్వాలని కలలు కంటారు. అయితే...

Chintamani Natakam : చింతామణి నాటకం నిషేధంపై కళాకారుల నిరసన | Chintamani Natakam

చింతామణి నాటక ప్రదర్శనపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని నిరసిస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద రంగస్థల కళాకారులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ...