Wednesday, January 26, 2022

Kandikonda : గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడూ ఉంటాం – కేటీఆర్ | minister kcr react on kandikonda matruka tweet

గేయ రచయిత కందికొండకు గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడు కూడా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Kandikonda : సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని వెల్లడించారు. ఆయన కుటుంబం విషయంలో తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసానితో మాట్లాడి సాయం చేస్తారని పేర్కొన్నారు.

చదవండి : Kandikonda : చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??

కాగా తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని, తమ ఆర్థిక పరిస్థితి కూడా అనంత మాత్రంగానే ఉందని కందికొండ కుమార్తె మాతృక ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు లేఖ రాసింది. తాము కిరాయి ఇంట్లో ఉంటున్నామని, తమకు చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కందికొండ మంత్రి కేటీఆర్‌‌కి ట్విటర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె ట్వీట్‌పై స్పందించారు కేటీఆర్

చదవండి : Lyricist Kandikonda : ఆందోళనకరంగా గీత రచయిత కందికొండ ఆరోగ్యం..

Related Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...

జిల్లా కలెక్టర్ ఆఫీసులలో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ – Telugu Job Alerts 24

Collector Office Guntur Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫస్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా...

Latest Articles

చిరంజీవికి కరోనా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తప్పించుకోలేకపోయానంటూ ట్వీట్…

కరోనా థర్డ్ వేవ్ ఇండస్ట్రీని వణికిస్తోంది. సినిమాల విడుదలకు సంబంధించిన ఇబ్బంది ఓవైపు.. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరగడం మరోవైపు. వెండితెర,...

గుప్పెడంత మనసు జనవరి26 బుధవారం ఎపిసోడ్: దేవయానికి భారీ షాక్, జగతిని చూసి ఉప్పొంగిన మహేంద్ర మనసు

గుప్పెడంతమనసు జనవరి 26 బుధవారం ఎపిసోడ్ ధరణికి కాల్ చేసి మాట్లాడిన జగతి..ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. ఆ ఫోన్ కాల్ విన్న గౌతమ్...మీరు...