Wednesday, January 19, 2022

Shilpa Chowdary Custody : శిల్పాచౌదరిని కస్టడీ కోరుతూ మళ్లీ పిటీషన్ వేసిన పోలీసులు | Shilpa Chowdary Custody

పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని  తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు  మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు.

Shilpa Chowdary Custody :  పలువురు ప్రముఖుల వద్ద నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిన శిల్పాచౌదరిని  తిరిగి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నార్సింగి పోలీసులు  మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసారు. రెండు రోజుల కస్టడీలో శిల్పాచౌదరి విచారణకు సహకరించలేదని పోలీసులు  తమ పిటీషన్ లో  పేర్కోన్నారు. కస్టడీ సమయాన్ని శిల్పాచౌదరి వృధా చేసిందని తెలిపారు. కాగా పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను ఉప్పరపల్లి కోర్టు సోమవారం విచారించనుంది.
Also Read : Shilpa Chowdary Case : బ్లాక్ మనీని వైట్ చేయమని వాళ్ళంతా డబ్బులు ఇచ్చారు
డబ్బుల విషయం లో శిల్పా  నోరు విప్పకపోవడంతో  టెక్నికల్, డాక్యుమెంట్స్ పై పోలీసులు దృష్టి పెట్టారు. శిల్పా చౌదరి నివాసంలో జరిపిన సోదాల్లో దొరికిన ఆధారాలు,  కాల్‌ లిస్ట్‌  అధారంగా కొంతమందికి పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. శిల్పాచౌదరి కేసులో కొంతమందిని పోలీసులు సోమవారం విచారణ పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....