Wednesday, January 26, 2022

దీపిక, అనన్య డోసు పెంచేశార‌ట‌.. అందుకే ఆ మూవీ ఓటీటీలో రిలీజ్‌..

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక.. చాలా సినిమాలు థియేటర్స్‌లో కంటే ఓటీటీల్లోనే రిలీజ్ అవుతున్నాయి. కొవిడ్ వల్ల కొన్ని సినిమాలు ఇలా రిలీజ్ అయ్యాయి. మరికొన్ని మూవీస్‌ మాత్రం.. సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు తలెత్తడం వల్ల ఓటీటీ బాట‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇట్లాంటిదే బాలీవుడ్ సినిమా ఒకటి ఈ మ‌ధ్య‌ ఓటీటీలో రిలీజ్ కావ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వివాహేతర సంబంధాల కథాంశంగా తెర‌కెక్కుతున్న సినిమా ఇది. ఇందులో రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంద‌ని బిటౌన్ వ‌ర్గాల స‌మాచారం.. అందుకే ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేయాలని మూవీ మేక‌ర్స్ డిసైడ్ అయ్యారట.

దీపికా పదుకొణె, అనన్య పాండే, సిద్దాంత్ చతుర్వేది లీడ్ రోల్ లో.. శకున్ బత్రా ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కాగా, ఇంత వరకు ఈ మూవీకి టైటిల్‌‌ను మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడున్న స‌మాచారం ప్ర‌కారం దీన్ని డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్ చేస్తార‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో దీపికా పదుకొణె, అనన్య పాండే సిస్ట‌ర్స్‌గా నటిస్తున్నారు. దీపిక ఫిట్‌నెస్ ట్రైనర్‌‌గా క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.Related Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

Latest Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...