Sunday, January 23, 2022

prabhas : రంగంలోకి ప్రభాస్.. అంచనాలు పెంచేస్తున్న రాదే శ్యామ్ అప్డేట్స్! | The Telugu News

prabhas : ప్రమోషన్ కు సిద్ధమైన డార్లింగ్ ప్రభాస్.. అంచనాలు పెంచేస్తున్న రాదే శ్యామ్ అప్డేట్స్!యంగ్ రెబల్ స్టార్, టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న రాధేశ్యామ్‌ నుంచి వస్తున్న అప్‌డేట్‌ లు సినిమాపై భారీ అంచనాలను తీసుకొస్తున్నాయి. మొన్నటిదాకా సైలెంట్ గా పెద్దగా ప్రమోషన్స్ పై అస్సలు పట్టించుకోని చిత్ర బృందం… ఇటీవల విడుదల చేస్తున్న టీజర్, సాంగ్స్ తో సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచేశారు.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్.. సైకాటిస్ట్ గా నటిస్తున్నారు. ఇన్ని రోజులు పెద్దగా మీడియా ముందుకు రాని డార్లింగ్…

రాధే శ్యామ్ సినిమాకు సంబంధించి స్లోగా ప్రమోషన్స్‌ను మొదలు పెట్టాడు. సినిమాలోని మొదటి పాటగా ఇటీవల ఈ రాతలే… అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 4 భాషల్లో వేరు వేరుగా విడుదలై ఈ పాట యూట్యూబ్ లో ఇప్పటికే 13 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ట్రెండింగ్ లో కొనసాగుతూ భారీ హైప్ ను తీసుకొస్తుంది.ఇదిలా ఉండగా చిత్ర బృందం ‘రాధే శ్యామ్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సొంతం చేసుకున్న బాహుబలి ప్రభాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

prabhas radhe shyam pre release business going vairal in social media

prabhas : రోజురోజుకూ సినిమాపై భారీ అంచనాలు:

నార్త్ ఇండియాలో దాదాపు 3500 స్క్రీన్లలో ఈ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే ఒక సౌత్ సినిమాకి నార్త్ లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్ గా నమోదు కానుంది. ఇప్పటివరకు ఇంత భారీ స్థాయిలో ఏ సినిమాకు కూడా బిజినెస్ జరగలేదనే చెప్పవచ్చు. మరోవైపు ‘రాధే శ్యామ్’ సినిమా పలు కారణాల వల్ల అనుకున్న తేదీకి రిలీజ్ కాకపోవచ్చునని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఈ సినిమా పక్కా వాయిదా పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.’ఆర్.ఆర్.ఆర్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలు సంక్రాంతి బరిలో ఉండటంతో.. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 11న ప్రభాస్ సినిమాని రిలీజ్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై మరింత స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...