Sunday, January 16, 2022

Foreign Passengers : విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్‌లో ఉన్నారు-ఏపీ ప్రభుత్వం | Foreign Passangers

విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు.

Foreign Passangers :  విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు మిస్సింగ్ అయ్యారని వస్తున్న కథనాలను ఆంధ్రప్రదేశ్ వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఖండించారు. ఈ మధ్యకాలంలో విశాఖ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు విదేశాల నుంచి 30 మంది ప్రయాణికులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం ఇచ్చింది.
Also Read : Cyclone Jawad : ఉత్తరాంధ్రకు వర్ష గండం-ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిధ్ధం
30 మంది విదేశీ ప్రయాణికులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్ తెలియజేశారు. కోవిడ్ నిబంధనల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...