Sunday, January 16, 2022

Biswajit Das Gupta : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపట్లేదు : నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా | Navy Chief Biswajit Das Gupta says Navy Day celebrations will not be held due to covid and Jawad

Navy Day celebrations : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపడం లేదని నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా అన్నారు. ఎక్కువ మాస్ క్రౌడింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. వాతావరణం అనుకూలిస్తే సముద్ర తీరంలో నౌకలు ప్రదర్శిస్తామని చెప్పారు.

తూర్పు నావికా దళ ఆధ్వర్యంలో రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 2022 ఫిబ్రవరి 21 న ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూ, 25వ తేదీన మిలాన్ 2022 కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా మూడో సారి నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.  వరదలు తుఫాన్ల సమయంలో సహాయక చర్యల్లో నేవీ ముందుంటుందని చెప్పారు.

Satyakumar : ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది : బీజేపీ నేత సత్యకుమార్

కోస్టల్ సెక్యూరిటీ చాల కీలకమైందన్నారు. కోస్ట్ గార్డు నేవీ నిరంతరం నిఘా చేస్తూనేవుందని పేర్కొన్నారు. ఇందులో 47 దేశాలు పాల్గొంటాయని తెలిపారు. చైనా, పాకిస్థాన్ లను ఆహ్వానించండం లేదని వెల్లడించారు.

The post Biswajit Das Gupta : కోవిడ్, జొవాద్ కారణంగా నేవీ డే ఉత్సవాలు జరపట్లేదు : నేవీ చీఫ్ బిశ్వజీత్ దాస్ గుప్తా appeared first on 10TV.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...