Friday, January 21, 2022

Cyclone Jawad Alert : బలపడుతున్న జొవాద్ తుపాను- ఉత్తరాంధ్రలో హై అలర్ట్ | Cyclone Jawad Alert

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం  గంటకు 30కి.మీ వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 480 కి.మీ, గోపాలపూర్ కు 600 కి.మీ, పారదీప్ కు 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉందని ఆం

Cyclone Jawad Alert :  ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం  గంటకు 30కి.మీ వేగంతో కదులుతూ విశాఖపట్నానికి 480 కి.మీ, గోపాలపూర్ కు 600 కి.మీ, పారదీప్ కు 700 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయిఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కె.కన్నబాబు తెలిపారు.  రాగల 6 గంటల్లో ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని, రేపు ఉదయానికి(04-12-21) ఉత్తరాంధ్ర-ఒడిశా తీరాలకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు.

దీని ప్రభావంతో ఈరోజు ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ రోజు తీరం వెంబడి గరిష్టంగా 45-65 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. రేపు ఉత్తరాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.   రేపు తీరం వెంబడి గరిష్టంగా 80-90కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని కన్నబాబు తెలిపారు.
Also Read : Foreign Passengers : విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఐసోలేషన్‌లో ఉన్నారు-ఏపీ ప్రభుత్వం
ఉత్తరాంధ్ర జిల్లాలలో  సహాయక చర్యలకోసం 11 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. అదనంగా మరో నాలుగు బృందాలు ఈ రాత్రికి విశాఖ చేరుకుంటాయని ఆయన చెప్పారు. మత్స్యకారులు ఆదివారం వరకు చేపల వేటకు సముద్రంలోకి వెళ్ళరాదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని…పొంగి ప్రవహించే కాలువలు, ప్రవాహాలు, ఇతర నీటిపారుదల మార్గాలు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...