Friday, January 28, 2022

AP CM Jagan : నేను ఉన్నా..రెండో రోజు వరద ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన | CM Jagan visits the flood affected areas

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా….

AP Flood Affected Areas : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా 2021, డిసెంబర్ 03వ తేదీ శుక్రవారం ఉదయం తిరుపతిలోని వరద ప్రాంతాలలో జగన్‌ పర్యటించనున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌, ఆటోనగర్‌, తిరుచానూరులో ఆయన పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు సీఎం జగన్‌. గురువారం రాత్రి ఆయన తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేశారు.

Read More : Electricity Charges : తెలంగాణలో త్వరలో కరెంటు చార్జీల పెంపు ?

గురువారం కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలోని పలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ పర్యటించారు. వరద సృష్టించిన బీభత్సాన్ని.. సీఎం పర్యవేక్షించారు. ఎంత నష్టం జరిగింది.. ఎన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయన్న విషయాలు.. అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే.. బాధితులకు అందుతున్న సాయం పైనా ఆరా తీశారు. వర్షాలు, వరదలతో.. స్థానికంగా ఇబ్బందులెదుర్కొన్న వాళ్ల బాధలు తానే స్వయంగా విన్నారు జగన్. అందుకనుగుణంగా.. చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

Read More : Jubilee Hills : మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం..అనంతరం బ్లాక్ మెయిల్

పర్యటనకు ముందు జొవాద్ తుపానుపై రివ్యూ నిర్వహించారు సీఎం జగన్‌. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు.. అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉత్తరాంధ్రలో.. తుపాను సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యతను.. ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు.

Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....