Friday, January 28, 2022

హిందీ రీమేక్ లో శ్యామ్ సింగ‌రాయ్ .. బాలీవుడ్ కి టాలీవుడ్ హీరో ..

క‌ల‌క‌త్తా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న చిత్రం శ్యామ్ సింగ‌రాయ్. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌నున్నార‌ట‌. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ కి చెందిన ఒక హీరో ఈ రీమేక్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నాడ‌ని స‌మాచారం. కాగా తెలుగులో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించాడు. హీరోయిన్స్ గా సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా సెబాస్టియన్ న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాహుల్ సాంకృత్యన్ తెర‌కెక్కిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత‌. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్స్ లో వేగం పెంచే దిశగా కూడా పనులు జరుగుతున్నాయి.

Related Articles

‘సామీ.. సామీ..’ పాటకు అందాల భామ స్టెప్పులు.. చూడటానికి రెండు కళ్లూ చాలవు!

<p>అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. అంతర్జాతీయంగా ఎంతో మంది క్రికెట్ సెలబ్రిటీలు, ఫుట్ బాల్ సెలబ్రిటీలు శ్రీవల్లిలో ఫేమస్ హుక్...

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Latest Articles

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...