Sunday, January 23, 2022

బాలీవుడ్ హీరోగా ప్రియాంక చోప్రా భ‌ర్త .. నిక్ జోనాస్ ..

ఇండియాలో పుట్టి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదిగి .. అమెరికాకి కోడ‌లు అయింది గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక‌చోప్రా. అమెరిక‌న్ పాప్ సింగ‌ర్ నిక్ జోన‌స్ తో ప్రేమ‌, ఆ త‌ర్వాత పెళ్ళి తెలిసిన విష‌యాలే. బాలీవుడ్‏లో సినిమాలను త‌గ్గించి.. వ‌రుస‌గా.. హాలీవుడ్ సినిమాల‌ను చేస్తూ.. బిజీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం.. ఈ బ్యూటీ.. తన భర్తతో కలిసి లాస్ ఏంజెస్‏లో ఎంజెయ్ చేస్తోంది. ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో త‌న భర్త నిక్ పేరును తీసివేయ‌డంతో.. దూమారం చెల‌రేగింది. వీరిద్దరూ వీడిపోయారని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. పుకార్లు షికార్లు చేశాయి. అయితే.. ఈ రూమ‌ర్స్ మీద ప్రియాంక త‌నదైన స్టైల్స్ స్పందించింది. తాజాగా త‌న‌ మూడో వివాహ వార్షికోత్స‌వాన్ని సెల‌బ్రేట్ చేసుకొని.. వాటికి చెక్ పెట్టింది.

కాగా త‌న భర్త‌ నిక్ జోన‌స్ ని బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్న‌ట్టు ఓ వార్త బీటౌన్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్రముఖ హిందీ దర్శకుడి డైరెక్ష‌న్ లో నిక్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డానికి ఫ్లాన్ చేస్తుంద‌ట‌. తాజాగా నిక్ జోన‌స్ కూడా ఈ విష‌యం మీద ఓ క్లార‌టీ ఇచ్చాడు. రీసెంట్ గా ఓ ఇంట‌ర్యూలో పాల్గోన్న నిక్ బాలీవుడ్ సినిమాలో న‌టించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌రి నిక్ జోన‌స్ బాలీవుడ్ తెరంగేట్రం ఎలాంటి సినిమాతో ఉండ‌బోతుందో చూడాలి. ఇక ప్రియాంక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ది మ్యాట్రిక్స్ రీసర్రెక్షన్స్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సతి అనే పాత్రలో న‌టించ‌నుంది. అలాగే టెక్ట్స్ ఫర్ యూ, సిటాడెల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ డైరెక్టర్ జోయా అఖ్తర్ రూపొందించే జీ లే జరా చిత్రంలో ఆలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigitalRelated Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...