Friday, January 21, 2022

” the omi kron variant ” రామ్ గోపాల్ వ‌ర్మ ట్వీట్ ..

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ స్ట‌యిలే వేరు. క‌రోనా స‌మ‌యంలో సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ జ‌నాల‌ని భ‌యానికి గురి చేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ పై రామ్ గోపాల్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో… ఇప్పటికే ” the omi kron variant ” అనే సినిమా వచ్చిందని… రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. 1963 సంవత్సరం లోనే… దీనిపై సినిమా వచ్చింది అంటూ ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ పెట్టారు . అయితే… రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ ట్వీట్ పై కూడా… తమ స్టైల్లో స్పందిస్తున్నారు. మన ఇండియా కూడా.. ఆ సినిమాలో చెప్పినట్లు స్మశానం కాబోతుంది అంటూ… నెటిజన్లు ట్వీట్లూ పెడుతున్నారు.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...