Wednesday, January 26, 2022

Ap Capital : 2022 మార్చి బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ ‘ఏపీ 3 రాజధానుల’ బిల్లు AP Capital Amendment Bill to be placed in march 2020 assembly session

ఐతే… అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

Ap Capital : ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అంశంపై వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. అమరావతి-విశాఖ-కర్నూలు మూడు రాజధానుల ప్రతిపాదన బిల్లును ఇటీవలే ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కొత్త బిల్లుతో వస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చింది. ఐతే.. అది ఎప్పుడు.. కొత్త ప్రపోజల్ ఎలా ఉంటుంది… అనేదానిపై రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ ఉత్కంఠను బ్రేక్ చేశారు.

Read This : Visakha on capital race: విశాఖ ముఖ్య రాజధానిగా ఉండబోతోందా?

వచ్చే ఏడాది(2022) మార్చి అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని కర్నూలులో చెప్పారు. రాజధాని ప్రకటనపై ఏపీ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోందన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకున్నాకే ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తుందని చెప్పారు. అమరావతి ఒక్కటే ఏపీ రాజధానిగా ఉండాలని విపక్షం డిమాండ్ చేస్తోంది. ఐతే… ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి 3 రాజధానుల అవసరం ఉందని ఏపీ ప్రభుత్వం దృఢంగా నిర్ణయించుకుంది. ఇదే దిశగా కొత్త నిర్ణయం తీసుకుని అమలు చేయాలని భావిస్తోంది.

Read This : CM Jagan on 3 capitals: 3 రాజధానుల బిల్లు రద్దుపై సీఎం జగన్

వచ్చే మార్చిలో మళ్లీ 3 రాజధానుల ప్రపోజల్ తో బిల్లు తెస్తామని చెప్పడంతో… ఏపీలో అప్పుడే వేడి మొదలైంది. ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా మరోసారి న్యాయపోరాటలు, నిరసనలు త్వరలోనే మొదలవుతాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఐతే… అందరినీ జగన్ ప్రభుత్వం ఎలా ఒప్పిస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

Related Articles

‘రామారావు ఆన్ డ్యూటీ’ కొత్త పోస్టర్.. రవితేజ మాస్ లుక్..

<p>మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. శరత్ మండవ డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. ఈ సినిమాను ఎస్ఎల్&zwnj;వీ సినిమాస్ ఎల్ఎల్&zwnj;పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి...

Mahesh Babu: సర్కారు వారి పాట గుడ్ న్యూస్.. అనుకున్నదే చెప్పేశారుగా..!

Sarkaru Vaari Paata Music: మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'సర్కారు వారి పాట' నుంచి రిపబ్లిక్ డే కానుక ఇచ్చేశారు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా...

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

Latest Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...