Friday, January 28, 2022

పెళ్లి చేసుకున్న ఐపీఎల్ స్టార్ క్రికెటర్

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున ఆకట్టుకున్న దేశవాళీ క్రికెటర్లలో రాహుల్ తెవాటియా ఒకడు. 1993లో మే 20న హర్యానాలో జన్మించిన రాహుల్ తెవాటియా క్రికెట్‌లో బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా గత ఏడాది జరిగిన ఐపీఎల్‌ టోర్నమెంట్‌లో పంజాబ్‌పై రాహుల్ తెవాటియా ఆడిన ఇన్నింగ్స్‌ను క్రీడాభిమానులు ఎవరూ మరిచిపోలేరు. రాజస్థాన్ ఓడిపోతుందని అందరూ భావించిన తరుణంలో అనూహ్యంగా ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టి గెలిపించిన ఆటగాడు రాహుల్ తెవాటియా.

Read Also: ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ మెస్సీ అరుదైన రికార్డు

తాజాగా రాహుల్ తెవాటియా ఓ ఇంటివాడయ్యాడు. ఢిల్లీకి చెందిన రిది పన్ను అనే అమ్మాయిని అతడు వివాహం చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంటకు నిశ్చితార్థం జరగ్గా… సోమవారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, చాహల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రానా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం రాహుల్ తెవాటియా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ అవుతున్నాయి.

Related Articles

Pushpa: ఇది బాలీవుడ్ తారలకు చెంపపెట్టు! అల్లు అర్జున్‌పై సినీ క్రిటిక్ కామెంట్స్

బాలీవుడ్‌ సినీ క్రిటిక్‌గా గుర్తింపు పొందిన కమల్‌ ఆర్‌ ఖాన్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ బాలీవుడ్ తారలపై విరుచుకుపడుతుంటారు. ఈ...

Mahindra: చిన్న వ్యాపారులకు గుడ్‌న్యూస్‌.. మహీంద్రా నుంచి ఎలక్ట్రిక్ త్రీ వీలర్.. ధర ఎంతంటే..?

Mahindra: మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ గురువారం ఎలక్ట్రిక్ త్రీ వీలర్ కార్గోను ప్రారంభించింది. ఇది చిన్న వ్యాపారులకు...

Hindupuram: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం వైపే చూడు…! కొత్త జిల్లాకు పెరుగుతున్న డిమాండ్

Hindupuram Politics: చూడు.. ఇటు వైపే చూడు.. హిందూపురం (Hindupuram) వైపే చూడు...! ఇప్పుడు ఇదీ సినీ నటుడు,...

Latest Articles

బిహార్ బంద్: రహదారుల దిగ్బంధం.. నిప్పటించిన ఆందోళనకారులు

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) పరీక్షల నిర్వహణలో అస్తవ్యస్త విధానాలకు నిరసనగా శుక్రవారం విద్యార్థి సంఘాలు ఇచ్చిన బిహార్ బంద్‌కు.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మహాకూటమి మద్దతు ప్రకటించింది. ఉదయం నుంచి...