Wednesday, January 19, 2022

Allari Naresh : నవ్వించే అల్లరి నరేష్ జీవితంలో… విషాదం నింపే లవ్ బ్రేకప్ ఉందని మీకు తెలుసా..! | The Telugu News

Allari Naresh : అల్లరి నరేష్ తన కెరీర్ ప్రారంభం నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. హీరోగా చేస్తూనే… సపోర్టింగ్ యాక్టర్ గా మంచి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. గమ్యం, శంభో శివ శంభో, మహర్షీ సినిమాల్లో నటించిన నరేష్ కు పలు అవార్డులు సొంతం కావడం విశేషం.పెళ్లి అనంతరం ఫ్యామిలీ లైఫ్‌ తో బిజీగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్న అల్లరి నరేష్… ఒకప్పుడు లవ్ ఫెల్యూయర్ అంట. ఓ న్యూస్ ఛానల్ లో పని చేసే న్యూస్ రీడర్ తో ప్రేమాయణం కొనసాగించిన నరేష్…. ఆ తర్వాత ఏవో కారణాల వల్ల ఆమెతో బ్రేకప్ అయిందని టాక్.

అప్పట్లో ఇదే విషయమై నరేష్ ను మీడియా వాళ్ళు కూడా పలు మార్లు ప్రశ్నించారు. దీనిపై నరేష్ కూడా షాకింగ్ గా సమాధానం ఇచ్చారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి సాక్షి ఛానల్ న్యూస్ రీడర్ అంత అందంగా ఉండాలని కోరుకుంటున్నట్లు నరేష్ అప్పట్లో ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.అల్లరి చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి నరేష్ ఎంట్రీ ఇచ్చారు. అలా తన కుమారుడిని హీరోగా పెట్టి ఈవీవి ఎన్నో కామెడీ చిత్రాలను తెరకెక్కించారు.

cine hero Allari Naresh breakup story

Allari Naresh : న్యూస్ రీడర్ తో లవ్, బ్రేకప్:

అందులో ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఆయన కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చాయి. అయితే గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతున్న అల్లరి నరేష్.. చాలా కాలం తర్వాత ఇటీవల నాంది సినిమాతో మంచి హిట్ కైవసం చేసుకున్నారు. కామెడీ మాత్రమే కాదు మంచి పాత్ర పడితే నటనలో విశ్వరూపం చూపించగలనని మరోసారి రుజువు చేశారు. నాంది హిట్ అనంతరం కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్న నరేష్.. కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ఆలోచించి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం నరేష్… సభకు సమస్కారం అనే మూవీలో నటిస్తున్నారు. నరేష్ కెరీర్‏లో 58వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం… సైటిరికల్ పొలిటికల్ థ్రిల్లర్‏ గా ఉండబోతోందని సమాచారం.

Related Articles

High Court: పీజీ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్..ఫీజుల పెంపు జీవో కొట్టివేసిన హైకోర్టు!

రాష్ట్ర ప్ర‌భుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. పీజీ వైద్య కాలేజీలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను...

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల...

Somu Veerraju: బీజేపీ కుటుంబ పార్టీ కాదు..అభివృద్ధి చేసే పార్టీ : సోము వీర్రాజు | BJP will be in power in AP in 2024 elections

బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము...

Latest Articles

Akhanda 50 days Jathara : 50వ రోజు సెకండ్ షోకి బాలయ్య.. నందమూరి హీరోల హంగామా..

సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా రెండు వారాలకు మించి థియేటర్లలో ఉండడం లేదు.. అలాంటిది ‘అఖండ’ తో 50 రోజుల పోస్టర్ చూపించాడు బాలయ్య.. ...

ఉద్యమాల్లో తెలంగాణ.. రాజకీయాల్లో రాయలసీమను తలపించే పంజాబ్ మాల్వా ప్రాంతం..

Punjab Assembly Election 2022: పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి....