Friday, January 21, 2022

Zodiac Signs : మీరు ఈరోజున జ‌న్మీంచారా… అయితే మీ లైఫ్ గురించి క‌చ్చితంగా తెలుగుకోవాల్సిందే..! | The Telugu News

Zodiac Signs  న్యూమ‌రాల‌జీకి అస్టారాల‌జీలో ప్ర‌త్యేక స్థానం .న్యూమ‌రాజీని న‌మ్మేవారి సంఖ్య కూడా చాలాఎక్కువగా ఉంటుంది . ఇందులో నాలుగు సంఖ్య‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది . ఈ అంకేను చాలా అదృష్ట సంఖ్య గా ప‌రిగ‌ణించ‌బ‌డుతుంది.ఈ సంఖ్య‌కు చెందిన వ్య‌క్తులు అసాదార‌ణ జీవితంను గ‌డుపుతారు . వారు సాధార‌ణ . జీవితంన‌కు చెందిన అన్ని ఆనందాల‌ను పొందుతారు . వారు చేసే ప్ర‌తి ప‌ని ఏ ఆటంకంలేకుండా పూర్తి అవుతుంది. సాదార‌ణంగా ,ఈ సంఖ్య‌లో ఉన్న వ్య‌క్తులు చాలా తెలివైన‌వారు …దౌత్య వేత్త‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారు . ఇత‌రుల‌తో స్నేహం చేసే క‌ళ వీరికి చాలా తెలుసు . అయితే వారికి శ‌త్ర‌వుల బెడ‌ద అస‌లు ఉండ‌దు . జీవితంలో ప్ర‌తి అడుగును ముందే ఊమించి వేస్తుంటారు . రాడిక్స్ నెంబ‌ర్ నాలుగు తో అనుబంధించి బ‌డిన వ్య‌క్తులు ప్ర‌త్యేక విష‌యాల గురించి వివ‌రంగా తెలుసుకుందాం .

రాడిక్స్ 4 సంఖ్య …అదృష్ట తేదిలు : రాడిక్స్ సంఖ్య 4 ఉన్న‌వారికి 4,13,22,31 తేదీలు శుభ‌ప్ర‌దం .ఈ నెంబ‌ర్తో అనుబందించిన వ్య‌క్తులు ఏదైన ప‌నిలో విజ‌యం సాధించ‌డానికి ఆ తేదిల‌ను ఎంచుకుంటే మంచిది. రాడిక్స్ 04 కి చెందిన వ్య‌క్తులు జూన్ 21,ఆగ‌స్ట్ 31మ‌ధ్య ఈ శుబ తేదిల్లో వ‌స్తే అది చాలా శుప్ర‌దం . రాడిక్స్ 4 సంఖ్య … అదృష్ట రంగులు : మ‌నుష్య‌ల‌పై రంగులు చాలా ప్ర‌బావం చూపుతాయ‌ని అంటారు.అయితే నాలుగు సంఖ్య‌తో ముడిప‌డిన వారు ,నీలం ,ముదురు ఎరుపు ,కుంకుమ పూవ్వు మొద‌లైన ప్ర‌కాశ‌వంత‌మైన రంగులు శుభ‌ప్ర‌ద‌మైన‌వి.వీరు ఈ రంగుల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల‌న
చాలా సౌక‌ర్యంగా ఉంటారు . ఒక వేల విటిని ధ‌రించేందుకు ఇబ్బందిగా ఉంటే .ఈ రంగుల‌తో అనుభందించ‌డ‌డిన రూమాలు ,టైల్ మొద‌లైన వాటిని ఉప‌యోగించ‌వ‌చ్చు.

Zodiac Signs secrets of number 4 by numerology life

Zodiac Signs  రాడిక్స్ 4 సంఖ్య … వీత్తి వ్యాపారం : రాడిక్స్ సంఖ్య 4 తో అనుబంధించిన వ్య‌క్తులు ఇంజ‌నీర్లు ,న్యాయ‌వాదులు ,జ‌ర్న‌లిజం ,రైల్వేలో ఊద్యోగులు ,టెలి గ్రాఫి , పొగాకు ,షేర్ మార్కెట్ నిపుణులు .బీమా, ర‌చ‌న‌,స‌వ‌ర‌న‌, ర‌వాణ ,సేల్స్ మేన్, న‌గ‌దు,బుక్ కీపింగ్ ,రాజ‌కీయాల‌కు సంబంధించిన రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. దీనితో పాటు , జోతిష్య శాస్త్రం ,పురావ‌స్తు శాస్త్రం , మొద‌లైన‌టువంటి వాటిలో నిష్టాతులుగా ఉంటారు.

రాడిక్స్ 4 సంఖ్య .. అనుకూల‌మైన రోజులు : సోమా ,శ‌ని ,ఆదివారాలు ,రాడిక్స్ 4 ఉన్న వారికి చాలా శుబ‌ప్ర‌ద‌మైన‌వి. సంఖ్యా శాస్త్రం ప్ర‌కారం శ‌నివారం 4,13,22,31,తేదిల్లో వ‌స్తే అది చాలా శుభ‌ప్ర‌ద‌మైన‌వి .దినితో పాటు ఆదివారం ,సోమ‌వారాలు కూడా చాలా శుభ ప్ర‌ద‌మైన‌వి.

రాడిక్స్ 4 సంఖ్య ఉన్న వారు ఈ విష‌యాల‌ను నివారించండి : రాడిక్స్ 4 సంఖ్య వ్య‌క్తులు ఎల్ల‌ప్పుడు గ‌ర్వం ,ఇత‌రుల‌పై అసూయ క‌ల‌గ‌కుండా చూసుకోవాలి. రాడిక్స్ 4 సంఖ్య ప్ర‌జ‌ల ఆరోగ్యం గురించి తెలుసుకోవాలి.వారు జ‌లుబు .ర‌క్తహిన‌త ,వృధ్దాప్య వ్యాధుల‌కు దూరంగా ఉండాలి. అదేవిదంగా వారు త‌మ జీవితాల‌తో ముడిప‌డి ఉన్న నిజ‌మైన స్నేహితుల‌ను ఏప్ప‌టికి మ‌ర‌చిపోకూడ‌దు .చాలా సార్లు రాడిక్స్ 4 ఉన్న వ్య‌క్తులు తొంద‌ర‌పాటుతో త‌ప్పుడు నిర్ణ‌యాలు తిసుకుంటారు.దిని కార‌ణంగా వారు చాలా దెబ్బ‌తినాల్సి రావ‌చ్చు ఉంటుంది. కావునా చాలా ఆలోచించి వ్య‌వ‌హ‌రించాలి.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...