Friday, January 21, 2022

Samantha : రెచ్చిపోయిన సమంత.. విడాకుల త‌ర్వాత‌ అందాల ఆరబోతలో హద్దుల్లేవ్ | The Telugu News

సమంత చేస్తోన్న పనులను ఎవ్వరూ అంచనా వేయలేకపోతోన్నారు. అసలు నాగ చైతన్య నుంచి ఎందుకు విడిపోయింది.. విడాకులు ఎందుకు తీసుకుంది.. జరిగిన గొడవలు ఏంటి? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. పదేళ్ల స్నేహం, ప్రేమ ఇలా అన్నీ కూడా మాయమైపోయాయి. ఇప్పుడు నాగ చైతన్య వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. చివరకు కుక్క బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. కానీ మాజీ భర్త చైతూకి కనీసం విషెస్ చెప్పలేదు.

అలా సమంత, చైతూ మధ్య ఉన్న రాగద్వేషాలు మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే సమంత మాత్రం ఇప్పుడు పూర్తిగా తన కెరీర్ మీదే దృష్టి పెట్టేసింది. ఉత్తరాదిన పాగా వేయాలని ప్లాన్ వేసినట్టుంది. అందుకే దానికి తగ్గట్టుగా అందాలను ఆరబోస్తోంది. ఇప్పుడు సమంత ఏకంగా హాలీవుడ్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే. తాజాగా సమంత దుమ్ములేపేసింది.

samantha latest photoshoot for elle india

Samantha సమంత అందాల విందు..

అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే అంతర్జాతీయ ప్రాజెక్ట్‌తో సమంత ఓ బై  తమిళ అమ్మాయిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా సమంత తన అందాలను ఆరబోసింది. వరుస ఫోటో షూట్లతో హంగామా చేస్తోంది. ఎల్లె ఇండియా అనే మ్యాగజిన్ కోసం సమంత చేసిన ఈ ఫోటో షూట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హద్దుల్లేవ్ అన్నట్టుగా అన్నింటిని చూపించేస్తోంది.

Related Articles

Ravi Teja Mother : రవితేజ తల్లిపై కేసు నమోదు

ప్రధానాంశాలు:సినిమాలతో రవితేజ బిజీవార్తల్లో రవితేజ తల్లిఅక్రమంగా నిర్మాణపై కేసుసినిమాలతో తప్పా వ్యక్తిగత విషయాలతో రవితేజ ఎప్పుడూ వార్తల్లో ఉండరు. ఆయన ఫ్యామిలీ కూడా ఎక్కువగా బయటి ప్రపంచానికి కనిపించదు. ఆ మధ్య...

తమిళనాడులో సంపూర్ణ లాక్‌డౌన్.. శనివారం రాత్రి నుంచే అమలు

కోవిడ్ వైరస్ కట్టడిలో భాగంగా ఆదివారం పూర్తి స్థాయి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. లాక్‌డౌన్ శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై సోమవారం ఉదయం 5 గంటల...

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix

Shyam Singha Roy: Nani’s Shyam Singha Roy is Now Streaming on Netflix. Most Awaited the movie of the months from Nani is now...

Latest Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...