Friday, January 21, 2022

Today Horoscope: డిసెంబర్‌ 1 బుధవారం ఈరోజు ఈరాశి వారికి అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు ! | The Telugu News


మేషరాశి ఫలాలు : ఈరోజు మీ తెలివితేటలకు పట్టం. మంచి ఆలోచనలు చేస్తారు. పెట్టుబడులు అనకూలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు సజావుగా సాగుతాయి. యోగా లేదా ప్రాణాయామం చేయండి.వృషభరాశి ఫలాలు : ఈరోజు పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థికంగా సాధారణ పరిస్థితి. శ్రమతో కూడిన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులకు, విద్యార్థులకు, శ్రామికులకు చిన్నచిన్న సమస్యలు వస్తాయి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : ఈరోజు ఆనుకోని సమస్యలు వస్తాయి. కానీ చివరకు మీ తెలివి తేటలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాలలో చిన్నచిన్న సమస్యలు. ఆస్థి సంబంధ విషయాలలో జాగ్రత్తలు అవసరం. పెద్దల సలహాల మేరకు ముందుకుపోతే ప్రయోజనం చేకూరుతుంది.కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లాభాలు. అప్పుల బాధలు తీరుతాయి. ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులకు లాభాలు. విద్యార్థులకు,ఉద్యోగులకు మంచి రోజు. సామాజిక సేవ అంటే పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి.

today horoscope in telugu

సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఆటంకాలతో ఇబ్బందులు. పనులు మందగమనంలో నడుస్తాయి. కుటుంబ వ్యవహారాలలో సామరస్యత తగ్గుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలులలో చిక్కులు. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.

కన్యరాశి ఫలాలు : చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తివుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి.ఆర్థికంగా సంతోషంగా ఉంటుంది. శుభవార్త శ్రవణం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మంచి రిలేషన్స్‌ మెయింటేనెన్స్‌ చేస్తారు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఈరోజు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు జాగ్రత్త. అప్పులు చేయాల్సిన పరిస్తితి. ఎవరికి మాట ఇవ్వకండి. కుటుంబ సభ్యులతో వివాదాలకు ఆస్కారం. అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. పరిస్థితులు నిరుత్సాహంగా ఉండవచ్చు. శ్రీవినాయక పూజ, దేవాలయ ప్రదక్షణలు చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం. సమస్యలకు చెక్ పెడుతారు. మిత్రులతో వివాదాలకు సమసిపోతాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఇండ్లు, వాహనాలు కొనుగోలకు ప్రయత్నం చేస్తారు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు. చిన్ననాటి స్నేహితుల ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. శ్రీలక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు మనసు ప్రశాంతత ఉండదు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అప్పులకు అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు ఉద్యోగులకు వత్తిడి పెరుగుతుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఈరోజు ఆకస్మిక సంఘటనలతో ఇబ్బందులు. చేసే పనులలో అనుకోని ఇబ్బందులు. ఆఫీస్‌లో చాలా కాలం తర్వాత పని వత్తిడి రెట్టింపు అవుతుంది. కలహాలకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వ్యాపారాలు మందగమనంలో ఉంటాయి. ఆర్థిక స్తితి సాధారణంగా ఉంటుంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా జయం. కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తిచేయడానికి ప్లాన్‌ చేస్తారు. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. విదేశీ విద్య, ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన రోజు. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. శ్రీశివాభిషేకం చేయించండి.

Related Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

Latest Articles

సరోగసి ద్వారా తల్లిదండ్రులై ప్రియాంక నిక్‌ దంపతులు

<p>గ్లోబల్ స్టార్&zwnj; ప్రియాంక చోప్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. నిక్&zwnj;తో కలిసి బిడ్డకు జన్మనిచ్చినట్టు తన సోషల్ మీడియా అకౌంట్&zwnj; ద్వారా వెల్లడించింది.&nbsp;</p> <p>సరోగసి ద్వారా ఓ బిడ్డను ఈ...

బాత్ టబ్‌లో అల్లరి ‘భూతం’ ఆండ్రియా.. ఇక కుర్రాళ్లకు నిద్ర కరువే!

ఆండ్రియా జెరెమియా మంచి నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె గురించి తెలియనివారంటూ ఉండరు. కానీ, ఆండ్రియా నటి మాత్రం పాపులర్ కాలేదు. ఆండ్రియా తాజాగా ‘అంతఃపురం’...

లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?

ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్...

మంచు కొండల్లో సమంత స్కీయింగ్.. ‘నీ అహాన్ని ఇంట్లో వదిలేయ్’ అంటూ కామెంట్!

<p><strong>న</strong>టి సమంత షూటింగ్&zwnj;లకు బ్రేక్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తోంది. తన స్నేహితులు, స్టాఫ్&zwnj;తో ఇటీవల స్విట్జర్లాండ్&zwnj;కు వెళ్లిన సమంత.. మంచు కొండల మధ్య చిల్ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె...