Friday, January 21, 2022

ACB Raids : ఏసీబీ అధికారులకు చిక్కిన పెద్దపల్లి ఆర్డీవో | ACB Raids

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్   ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ACB Raids :  రామగుండం మున్సిపల్ కార్పొరేషన్   ఇన్చార్జి కమిషనర్ గా వ్యవహరిస్తున్న పెద్దపల్లి ఆర్డీవో శంకర్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆర్డీవో కార్యాలయంలో కాంట్రాక్టర్ గైక్వాడ్ రజనీకాంత్ ఇచ్చిన లక్ష రూపాయల లంచం సొమ్ములు తన బంధువు ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా   పట్టుకున్నారు.

గత కొన్ని రోజులుగా చేసిన పనులకు గాను బిల్లులు చెల్లించేందుకు కమిషనర్ శంకర్ కుమార్ ఇబ్బంది పెడుతున్నాడు. తగిన పర్సంటేజ్ ఇస్తేనే సంతకం పెడతానని చెప్పినట్లు తెలుస్తున్నది.  లక్ష రూపాయల  లంచం ఇచ్చేందుకు అంగీకరించిన రజనీకాంత్ కరీంనగర్ ఏసీబీ అధికారులను సంప్రదించారు.
Also Read : Extra Marital Affair : వివాహేతర సంబంధం…రాత్రి 11-30కి ప్రియుడికి అన్నం తీసుకెళ్లిన మహిళ….!
అధికారులు  మధ్యాహ్నం నుంచి ఆర్డీఓ కార్యాలయం పరిసరాల్లో వేచి ఉన్నారు. రజనీకాంత్   ఆర్డివో ను కలిసి లక్ష రూపాయలు ఇవ్వబోగా  ఆ నగదు ను మరొక వ్యక్తికి ఇవ్వాలని సూచించారు. లంచం డబ్బులను  రజనీ కాంత్ శంకర్ కుమార్ బంధువులకు  ఇచ్చారు.  సదరు వ్యక్తి  వెంటనే ఆ డబ్బులను ఆర్డీవోకు అందజేయగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్దర్ని పట్టుకున్నారు.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...