Friday, January 28, 2022

రెండో టెస్ట్ మ్యాచ్ పై కరోనా ఆంక్షలు !

మొన్నటి వరకు కరోనా మహమ్మారి కేసులు.. మన దేశంలో తగ్గుమఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే… తాజాగా కరోనా మహమ్మారి… ఒమిక్రాన్‌ రూపాంతరం చెంది… పంజా విసురుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఇక ఈ వైరస్‌ ఎఫెక్ట్‌.. భారత్‌ – న్యూజిలాండ్‌ రెండో టెస్ట్‌ పై పడింది. న్యూజిలాండ్‌ తో రెండో టెస్ట్‌ కు… లిమిటెడ్‌ గానే… ప్రేక్షకులను అనుమతి ఇస్తామని పేర్కొంది ముంబై క్రికెట్‌ అసోషియేషన్‌.

ఈ నేపథ్యంలోనే… 33 వేలు ఉన్న వాంఖడే స్టేడియ సామర్థ్యంలో… 25 శాతం మందికే అనుమతి ఇవ్వనున్నారు అధికారులు. కరోనా నేపథ్యంలో… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే మ్యాచ్‌ నిర్వహించనున్నామని స్పష్టం చేశారు. కాగా.. భారత్‌ – న్యూజిలాండ్‌ మధ్య రెండో టెస్ట్‌ డిసెంబర్‌ 3 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్‌ డ్రా గా ముగిసింది.

Related Articles

పబ్బులో ఆర్జీవీ చిందులు.. చేతిలో సిగరెట్.. హీరోయిన్‌కు ముద్దులు.. లైఫ్ అంటే నీదే అంటున్న ఫ్యాన్

<p><strong>రా</strong>మ్ గోపాల్ వర్మ (RGV) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు ఎక్కడుంటే ఆయన అక్కడ ఉంటారు. ఆయన ఎక్కడుంటే.. అక్కడ వివాదాలు కూడా ఉంటాయి. ఒకప్పుడు గొప్ప దర్శకుడిగా...

పాకిస్థాన్ స్మగ్లర్లకు, భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు.. 47 కిలోల హెరాయిన్ స్వాధీనం

ప్రధానాంశాలు:భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో స్మగ్లింగ్కదలికలు గమనించి కాల్పులు జరిపిన భద్రతా దళాలుకాల్పుల ఘటనలో గాయపడిన ఓ జవాన్పంజాబ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ స్మగ్లర్లకు,...

Latest Articles

Salaar సర్‌ప్రైజింగ్ అనౌన్స్‌‌మెంట్.. ఆధ్య రోల్‌లో శృతి హాసన్

ప్రధానాంశాలు:ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో 'సలార్'హీరోహీరోయిన్లుగా ప్రభాస్- శృతి హాసన్డైరెక్టర్ లేటెస్ట్ అప్‌డేట్కమల్ హాసన్ కూతురుగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాల్లో...

UP Elections 2022: యూపీ ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు హాట్ టాపిక్‌.. విపక్షాలకు ఆరాధ్యుడంటూ యోగి ధ్వజం

Uttar Pradesh Assembly Elections 2022: ఉత్తర ప్రదేశ్(యూపీ)లో తొలి దశ ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో ప్రచారపర్వం వేడెక్కింది....