Wednesday, January 26, 2022

Jabardasth Nukaraju : నూకరాజు గుట్టు రట్టు.. ఆ సంబంధం బయటపెట్టిన కమెడియన్ | The Telugu News

Jabardasth Nukaraju : జబర్దస్త్, రెచ్చిపోదాం షోలలో చేస్తున్న నూకరాజు.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే నూకరాజుకు అతనితో పాటు చేసే ఆసియాకు మధ్య లవ్ ఉందనే ప్రచారం చాలా కాలంగా జరుగుతూనే ఉంది. వీరిద్దరు లవ్‌ గురించి పలు సందర్భాల్లో వెల్లడించారు. మిగతా కంటెస్టెంట్‌లు కూడా ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. రెచ్చిపోదాం బ్రదర్‌ షోలో అయితే వీరిద్దరిపై చాలా సార్లు జోక్‌లు పేలాయి.

ఓ స్కిట్‌లో నూకరాజును అన్న అని పిలవడానికి ఆసియా నిరాకరించింది. ఆ తర్వాత ఓ సందర్భంలో ఆసియా నూకరాజుపై అలిగి కన్నీరు పెట్టుకుంది. అయితే తనకు ఆసియా మీద ఉన్న ప్రేమను నూకరాజు చాలా సందర్బాల్లోనే బయటపెట్టాడు. వారి మధ్య రిలేషన్ గురించి నూకరాజు ఏం చెప్పినా.. దానికి ఆసియా నో అనే సమాధానం ఇవ్వదు.

Punch prasad comments on asia nukaraju relation

Jabardasth Nukaraju : నూకరాజు లవ్ స్టోరీ

తాజాగా వీరి మధ్య రిలేషన్ గురించి పంచ్ ప్రసాద్ తనదైన స్టైల్‌లో డైలాగ్‌లు వదిలాడు. ఓ స్కిట్‌లో భాగంగా ఆసియా.. నాకు ఈ మధ్యే తెలిసిందనే డైలాగ్ చెబుతుంది. దీనికి ప్రసాద్.. అక్కయ్య.. మన ఇద్దరి మధ్య ఏం లేదుగా.. నీకు నూకరాజుగా ఉంది అని పంచ్ వేస్తాడు. అప్పుడు ఆసియా నోరు వెళ్ళబెట్టింది. ఇలా ప్రసాద్.. మరోసారి ఆసియా, నూకరాజు రిలేషన్ గురించి ప్రసాద్ బయట పెట్టాడు. ఇక, ఆ తర్వాత షుగర్ ఎలా ఉందని ఆసియా అడగ్గా.. కేజీ 40 అక్క మార్కెట్‌లో, సూపర్ మార్కెట్‌లో అయితే 35కే ఇస్తున్నారు అని ప్రసాద్ చెప్తాడు. దీంతో అక్కుడున్న వారు ఫుల్‌గా నవ్వేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్‌గా మారింది.

Related Articles

‘వాడ్ని సంపుడు నా పని కాదు.. బాధ్యత’.. ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ చూశారా..?

నిజజీవితాల ఆధారంగా సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి సెపరేట్ స్టయిల్ ఉంది. రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లు, రాజకీయ నాయకులు, సినీ తారలు...

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

Latest Articles

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...