Friday, January 28, 2022

Viral video : తొండ‌మీద దాడి చేసిన పాము.. మ‌రో తొండ ఏం చేసిందో చూస్తే.. | The Telugu News

Viral video : వేట ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే. అది ఒక వైపు ఒక జీవి ప్రాణాన్ని తీసేస్తుంది. మ‌రోవైపు ఇంకో జీవి ప్రాణాన్ని నిల‌బెడుతుంది. అందుకే దీనికి అంత క్రేజ్ ఉంది. ఏ జంతువు అయినా స‌రే వేట‌లో ఆహారం కావ‌డం ఎన్నోసార్లు చూస్తున్నాం. ఇక అడ‌విలో అయితే ఇలాంటి వేట‌కు స‌మ‌యం, సంద‌ర్భం అంటూ ఏమీ ఉండ‌వు. ఎప్పుడు ఏ జంతువు ఎటు నుంచి వ‌చ్చి దాడిచేస్తుందో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కాదు. అయితే ఈ వేట కేవ‌లం అడ‌విలో మాత్ర‌మే కాదండోయ్ జీవి ఎక్క‌డ ఉంటే అక్క‌డ క‌చ్చితంగా సాగుతూనే ఉంటుంది. మానవ స‌మాజంలో బ‌తుకుతున్న వాటిల్లో కూడా ఇది ఉంటుంది.

మ‌న మ‌ధ్య ఉండే తొండ‌, పాము నుంచి మొద‌లు పెడితే స‌రీ సృపాల్లో ఈ వేట క‌చ్చితంగా ఉంటుంది. అయితే వేట‌కు సంబంధించిన వీడియోల‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఇప్పుడు కూడా వేట‌కు సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దాన్ని చూస్తే నిజంగానే షాక్ అయిపోతారు. మ‌నం ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో గ‌న‌క చూస్తే ఓ గోడ మీద రెండు తొండ‌లు ఆడుకుంటూ ఉన్నాయి. అయితే ఇంత‌లో అక్క‌డ‌కు ఎంట్రీ ఇచ్చిన పాము తొండపై దాడి చేసింది.

the snake that attacked the trunk

Viral video :  పాము మీద దాడి చేసిన మ‌రో తొండ‌

ఇక ఆ పాము ధాటి నుంచి త‌ప్పించుకునేందుకు తొండ ఎంత‌గానో ప్ర‌య‌త్నిస్తుంది. అయినా స‌రే ఆ పాము మాత్రం విడిచి పెట్ట‌కుండా ఉండ‌టంతో అక్క‌డే ఉన్న మ‌రో తొండ అలెర్ట్ అయిపోతుంది. వెంట‌నే పాము మీద అకస్మాత్తుగా దాడిచేస్తుంది. ఇంకేముంది ఆ దాడి నుంచి ఆ పాము తేరుకునేందుకు ప్ర‌య‌త్నించి వెంట‌నే అక్క‌డి నుంచి జారుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం మ‌నం చూడొచ్చు. కాగా ఈ పోరాటం మొత్తం గోడ మీదే జరుగ‌డం మ‌నం చూడొచ్చు. ఇదంతా కూడా అక్క‌డే ఉన్న కెమెరాల్లో రికార్డు కావ‌డంతో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.Related Articles

ఊపు మీదున్న ఖిలాడీ.. దెబ్బకు బేరాలు ఖతం

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఎంత స్పీడు మీదున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రవితేజ లైన్‌లో పెట్టినన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో మరేతర సీనియర్ హీరోలు పెట్టి ఉండరు. దాదాపు...

Samantha:పడిపోయినా లేచి నిల్చున్నాను.. వదిలేయాలని ఆలోచన వచ్చినా వదిలిపెట్టలేదు.. సమంత పోస్ట్ వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథాయికలలో సమంత (Samantha) ఒకరు. ఓవైపు వరుస సినిమాలతో ...

Bandi Sanjay: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘మిలియన్ మార్చ్’.. కార్యాచరణ ప్రకటించిన బండి సంజయ్..

తెలంగాణ ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తమ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ చీఫ్ బండి సంజయ్...

Latest Articles

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ఇటీవలె దర్శనం మొగులయ్యకు పద్మ శ్రీ పురస్కారాన్ని అందించింది. తాజాగా సీఎం కేసీఆర్ దర్శనం మొగులయ్యకు కోటి రూపాయల రివార్డను ప్రకటించారు. పద్మశ్రీ దర్శనం మొగిలయ్య కు హైద్రాబాద్...

కేరళలో కరోనా విజృంభణ.. ఒక్కరోజులోనే 54 వేలకుపైగా కేసులు , 353 మంది మృతి

కేరళలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. గడచిన 24 గంటల్లో 54 వేల 537 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 352 మంది చనిపొయారు. రాష్ట్రంలో కోవిడ్ బాధితుల సంఖ్య 58,81,133కి చేరుకుంది....