Sunday, January 23, 2022

AP Governor Biswabhusan : కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్‌కు మళ్లీ అస్వస్థత | AP Governor Biswabhusan Harichandan Sick Again

ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు..

AP Governor Biswabhusan : ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో గవర్నర్ ను హైదరాబాద్ తరలించారు అధికారులు. కరోనా బారిన పడ్డ గవర్నర్ దంపతులు ఇటీవలే కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయి రాజ్ భవన్ కు వచ్చిన నాటి నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు గవర్నర్ ను హైదరాబాద్ లోని AIG ఆసుపత్రికి తరలించారు.

Chiranjeevi : శివశంకర్ మాస్టర్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరని లోటు

ఈ నెల 15న గవర్నర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయన 17న హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అక్కడి చికిత్స పొందారు. ఈ నెల 20, 22 తేదీల్లో ఆర్టీ పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నెగెటివ్‌గా నిర్ధారణ కావడంతో 23న ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు డాక్టర్లు. కాగా, ఆదివారం(నవంబర్ 28,2021) సాయంత్రం మరోసారి అస్వస్థతకు గురి కావడంతో గవర్నర్ ను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

మూడో వ‌న్డే కూడా పాయే… క్లీన్‌స్వీప్‌ చేసిన సౌతాఫ్రికా

టీమిండియా ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది.. జ‌ట్టులో మార్పుల ఎఫెక్టేనో.. లేదా విదేశీ గ‌డ్డ‌పై ఆడ‌లేక‌పోయారో.. లేక కోవిడ్ టెన్ష‌న్ ఏమైనా ప‌ట్టుకుందో తెలియ‌దు కాని.. మ‌న వాళ్లు ప్ర‌తీ మ్యాచ్‌లోనూ...

‘పుష్ప’ మేనియా.. తగ్గేదే లేదంటున్న బంగ్లా క్రికెట‌ర్‌..

ఇప్పుడు ఎక్క‌డా చూసినా.. చిన్న నుంచి పెద్ద వ‌ర‌కు.. సంద‌ర్భం ఏదైనా కావొచ్చు త‌గ్గేదే లే అంటూ డైలాగ్ వ‌దులుతున్నారు.. అదంతా పాన్ ఇండియా మూవీ ఈ మ‌ధ్యే విడుద‌ల పుష్ఫ...

RC 15లో శ్రీకాంత్.. క్యారెక్టర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు !

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వ‌ర్కింగ్ టైటిల్ . బాలీవుడ్...

Latest Articles

UP Elections: యూపీలో బీజేపీకి మరో షాక్.. ఎస్పీలో చేరిన ఫతేహాబాద్‌ ఎమ్మెల్యే జితేంద్ర వర్మ

fatehabad mla Jitendra varma: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో అసమ్మతినేతల తాకిడి ఎక్కువవుతోంది....

Nandamuri Bala Krishna : ‘అఖండ’ OTT రికార్డ్.. నందమూరి ఫ్యాన్స్‌కి ట్రీట్!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ‌’. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ వైపు కోవిడ్ ప‌రిస్థితులు.. మ‌రో...