Wednesday, January 26, 2022

Srimukhi : కోల‌క‌ల్ల చూపుల‌తో మ‌త్తెక్కిస్తున్న శ్రీముఖి.. | The Telugu News

Srimukhi : టాలీవుడ్‌లో ఆమె టాప్ యాంక‌ర్‌గా కొన‌సాగుతోంది. త‌న ప‌దునైన మాట‌ల‌తో మంత్ర ముగ్దుల‌ను చేసే ఈ ముద్దుగుమ్మ‌కు బిగ్ బాస్ తో మంచి స్కోప్ దొరికింద‌నే చెప్పొచ్చు. ఇప్ప‌టికే మేము ఎవ‌రి గురించి చెబుతున్నామో మీకు అర్థ‌మ‌యే ఉంటుంది క‌దా. అవునండి ఆమెనే యాంక‌ర్ శ్రీముఖి. ఈమెకు టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటోంది. ప్ర‌స్తుతం సుమ త‌ర్వాత ఆ స్థాయిలో క‌నిపించేది శ్రీముఖి మాత్ర‌మే. అయితే ఈమె షోల‌తో పాటు, ఈవెంట్ల‌లో కూడా బాగానే మెరుస్తోంది. అప్పుడ‌ప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లో త‌లుక్కుమంటూ త‌న మాట‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది.

srimukhi viral pics

Srimukhi :  ఘాటు అందాల‌తో ర‌చ్చ‌..

అయితే ఈ మ‌ధ్య కొంచెం గ్లామ‌ర్ డోస్ కూడా పెంచేస్తోంది. యాంక‌రింగ్ తో పాటు ఇండస్ట్రీలో రాణించాలంటే గ్లామ‌ర్ కూడా అవ‌స‌ర‌మే అని గుర్తించేసింది ఈ భామ‌. అందుకే ఈ మ‌ధ్య కొంచెం గ్లామ‌ర్ డోస్ పెంచుతూ ఫొటోల‌ను నెట్టింట వ‌దులుతోంది. ఆమె వ‌దిలే ఘాటు ఫొటోల‌కు బాగానే ఫ్యాన్స్ ఉన్నారండోయ్‌. ఎప్ప‌టి నుంచో ఈమెకు సోష‌ల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఈమె మ‌రోసారి ఘాటు ఫొటో అందాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. తెల్ల చీర‌లో మ‌త్తెక్కించే చూపుల‌తో క‌ట్టిప‌డేస్తోంది. ఇంకేముంది ఆమె ఫొటోలు చూసిన వారంతా కూడా వావ్ అనేస్తున్నారు. మ‌రి ఆ కోల‌క‌ల్ల ఫొటోల‌ను మీరు కూడా చూసేయండి.

Related Articles

నల్లని మబ్బులు కమ్మిన ఆకాశంలా… ప్రగ్యా జైస్వాల్

అఖండ సినిమాతో మళ్లీ తెరమీదకు వచ్చింది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా హిట్ కొట్టడంతో ప్రగ్యాకు మళ్లీ అవకావాలు పెరుగుతున్నాయి. -Image credit: PragyaJaiswal/Instagram

Actress Rani Chatterjee: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి రాణీ ఛటర్జీ… యూపీ ఎన్నికలే టార్గెట్!

Uttar Pradesh Assembly Election 2022: భోజ్‌పురి సినీ నటి రాణి ఛటర్జీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రియాంక...

క‌మ‌ర్షియల్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ‌

ప్రధానాంశాలు:రవితేజ బర్త్ డే స్పెషల్వరుస సినిమాలతో బిజీగా ఉన్న రవితేజస్వయం కృషితో ఎదిగిన రవితేజమాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఈ పేరులో తెలియ‌ని ఎన‌ర్జీ ఉంటుంది. సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ష్ట‌ప‌డి న‌టుడి స్థాయి...

Latest Articles

టాలీవుడ్ కి అచ్చిరాని స్టూవర్ట్ పురం

<p>స్టూవర్ట్ పురం అనగానే మన ముందు తరం వారిగుండె ఝళ్లు మనేది . ఆ ఊరి పేరు చెప్పగానే బందిపోటు దొంగలు గుర్తుకొచ్చేవారు . &nbsp;బ్రతుకుతెరువు కోసం కొంతమందీ ,సంప్రదాయం అంటూ...

మహేష్ బాబుతో మోహన్ బాబు.. ఇన్నేళ్లకు మళ్ళీ అలా కలవబోతున్నారా?

వరుస హిట్ సినిమాలతో సత్తా చాటుతూ టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. తన తదుపరి సినిమాలో మోహన్ బాబుతో తెర పంచుకోబోతున్నారని తెలుస్తోంది. దర్శకనిర్మాతలతో...