Friday, January 21, 2022

Sand Meal : అన్నంకు బ‌దులు ఇసుక‌నే 60 ఏళ్లుగా తింటున్న బామ్మ‌..! రోజుకు ఎంత తింట‌దో తెలుసా..? | The Telugu News

Sand Meal : మ‌నం తినే ఆహారంలో ఇసుక రేనువు వ‌స్తేనే ఆ అన్నం ప‌క్క‌న పెడుతాం. అలాంటిది ఈ బామ్మ రోజుకు కిలోల‌కి కిలోలు తింటూ అంద‌రికి షాక్ ఇస్తుంది. అస‌లు విష‌యానికి వ‌స్తే ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌కు చెందిన ఓ బామ్మ కుష్మావ‌తి దేవి రోజు అన్నం కు బ‌దులు ఇసుక తింటూ అంద‌ర్ని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ బామ్మ ఇలా 60 ఏళ్లుగా తింటుంద‌ని తెలుస్తుంది. భోజ‌నంకు బ‌దులుగా రోజు రెండు కిలోల ఇసుక తింటుంది. అయినా కూడా ఈ బామ్మ ఆరోగ్యం చెక్ చెద‌ర‌లేదు. ఈ విష‌యాన్ని ఆ బామ్మ‌ను అడిగితే న‌వ్వుతూ నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అంటే దానిక అస‌లు ర‌హ‌స్యం రోజు ఇసుక తిన‌డం అంటూ చెబుతుంది.

ఈ వింత అల‌వాటు తెలిసిన‌వారు షాక్ అయ్యారు. ఇలా రోజు ఇసుక‌ను తిన‌డం అల‌వాడు డాక్ట‌ర్ చెప్పిన స‌లహాతో వ‌చ్చింద‌ని బామ్మ చెబుతుంది. ఈ బామ్మ వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ఆమెకు భ‌రించ‌లేని క‌డుపునొప్పి వ‌స్తే … డాక్ట‌ర్ వ‌ద్ద‌కు వెళ్తె డాక్ట‌ర్ రోజూ కొద్దిగా బూడిద తిన‌మ‌ని చెప్పార‌. అప్పుడు ఆ కుష్మావతి దేవి రోజూ బూడిద తిన‌డం మొద‌లు పెట్టి.. మెల్ల‌గా ఇసుక‌ను తిన‌డం స్టార్ట్ చేసింద‌ట‌. అప్పుడు తిన‌డం మొద‌లు పెట్టిన బామ్మ ఇప్ప‌టికీ తింటూనే ఇంద‌ట‌.. అయితే ఆ ఇసుక తినే ముందు దానిని శుభ్రంగా నీటిలో క‌డిగి త‌ర్వాత తింటుంద‌ట‌.

up woman Eat Daily Sand Meal

Sand Meal :  బామ్మ‌కు రోజుకు ఇసుక ముద్ద లేనిదే ముద్ద దిగ‌దు

అయితే ఈ ఇసుక తిన‌డం మాన్పించ‌డానికి వాళ్ల కుటుంబం మొత్తం ప్ర‌య‌త్నం చేసింద‌ట‌. ఆ బామ్మ‌కు ఇద్ద‌రు కుమారులు.. వారి పిల్ల‌లు చెప్పినా కూడా ఇసుక తిన‌డం మాన‌లేద‌ట‌. త‌న ఫ్యామిలీ ఇసుక తిన‌డం మానేయ‌మంటున్నార‌ని వాళ్ల నుంచి దూరంగా వెళ్లి నివ‌సిస్తుంద‌ట‌. ఈ 75 ఏళ్ళ బామ్మ త‌న ఇంటి ప‌నులు, పొలం ప‌నులు ఎంతో ఉత్స‌హంగా చేసుకుంటుంద‌ట‌. అయితే బామ్మ ఇలా ఇసుక తిన‌డానికి కార‌ణం ఐర‌న్ లోపం ఉండోచ్చు అని డాక్ట‌ర్ లు చెబుతున్నారు . ఇప్పుడు ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది.

Related Articles

‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్… రెండిటిలో ఏదో ఒక రోజున!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన...

రాణించిన రాహుల్, పంత్.. చివర్లో శార్దూల్ షో.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (85: 71 బంతుల్లో,...

‘అల.. వైకుంఠపురములో’ హిందీ వెర్షన్ రిలీజ్.. క్యాన్సిల్ చేసిన నిర్మాతలు

<div>సౌత్ లో సక్సెస్ అయిన సినిమాలను బాలీవుడ్ లో డబ్ చేసి విడుదల చేస్తుంటారు. యూట్యూబ్ లో ఈ డబ్బింగ్ వెర్షన్స్ కి మిలియన్స్ లో వ్యూస్ వస్తుంటాయి. ఆ విధంగానే...

Latest Articles

బాలయ్యతో మహేష్ బాబు.. హార్ట్ టచింగ్‌గా ఉంటుందట!

చేస్తోన్న టాక్ షోకు ఎలాంటి స్పందన వస్తోందో అందరికీ తెలిసిందే. తన స్టేటస్‌ను పక్కన పెట్టేసి మరీ గెస్టులతో సరదాగా కలిసిపోవడం, ఎంతో హుషారుగా కనిపించడం వంటి విషయాలే ఈ...

Pakistan: పాక్‌లో ఇందిరాగాంధీ తరహా ఎమర్జెన్సీ రానుందా? ఇమ్రాన్‌ ఖాన్‌పై విపక్షాల అనుమానం

Pakistan PM Imran Khan: పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం తారస్థాయికి చేరిందా? పరిస్థితి చేయిదాటిపోతుండటంతో దేశంలో ఎమర్జెన్సీ విధించాలని...