Sunday, January 16, 2022

Devi Sri Prasad : మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మీకెన్నడు తెలియని షాకింగ్ నిజాలు | The Telugu News

Devi Sri Prasad :  దేవి శ్రీ ప్రసాద్.. తెలుగు ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారుండరు.. మాస్ బీట్స్‌కు కేరాఫ్ ఎవరంటే ‘దేవి శ్రీ’ అని చెబుతారు. సినిమాల్లో అద్భుతమైన ఐటం సాంగ్స్ ఇవ్వడం దేవి శ్రీకి వెన్నతో పెట్టిన విద్య.. దేవి శ్రీ బీట్స్‌కు చిన్న పిల్లలు సైతం ఎగిరి గంతేస్తుంటారు. దానికి బెస్ట్ ఉదా.. మెగాస్టార్ నటించిన ‘శంకర్ దాదా జిందాబాద్’ మూవీలో ‘ఆకలేస్తే అన్నం పెడ్తా’ సాంగ్.. తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ మూవీలోని ‘కెవ్వు కేక’ సాంగ్స్ వింటే ఫ్యాన్స్కు పూనకం వచ్చేస్తుంటుంది. ఇక దేవి శ్రీ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామం. ఆయన 1979 ఆగస్టు 2న జన్మించారు. తండ్రి పేరు గొర్తి సత్యమూర్తి, తల్లిపేరు శిరోమణి. దేవి శ్రీకి తమ్ముడు సాగర్‌, చెల్లి ప‌ద్మిని ఉన్నారు.

Devi Sri Prasad :  దేవి శ్రీకి ఈ పేరు ఎలా వచ్చిందటే..

shocking facts you may not know about music director devi sri prasad

దేవి శ్రీ తండ్రి సత్యమూర్తి మంచి సినిమా రైటర్. చాలా సినిమాకు కథలు అందించాడు. అందులో చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్-786’, ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ వంటి సూపర్ హిట్ సినిమాలున్నాయి. ఇకపోతే దేవి శ్రీ ప్రసాద్‌కు ఈ పేరు ఎలా వచ్చిందంటే.. ఆయన అమ్మమ్మ పేరులోని ‘దేవి’, తాతయ్య పేరులోని ‘ప్రసాద్’ను రెండింటిని కలిపి ‘దేవి శ్రీ ప్రసాద్’గా నామకరణం చేశారు. ఇక దేవికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం.. ఓ రోజు ప్రొడ్యూసర్ ఎమ్మెస్ రాజు దేవి శ్రీ ఇంటికి సినిమా విషయంలో రాగా, లోపల దేవి శ్రీ మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆ సౌండ్స్ విన్న నిర్మాత రాజు ఒక సందర్భం చెప్పి దానికి ‘ట్యూన్’ ఇవ్వమని కోరడంతో కేవలం 2 నిమిషాల్లోనే ఇవ్వడంతో నిర్మాత షాక్ అయ్యారట..

దీంతో తన బ్యానర్‌లో వచ్చిన ‘దేవి’ సినిమాకు దేవి శ్రీనే మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం చేశారు. ఆ సినిమాతోనే పాటు అందులోని పాటలు కూడా మంచి తెచ్చుకోవడంతో దేవి శ్రీ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయిపోయింది. ప్లస్ 2 చదివిన దేవి శ్రీ ప్రస్తుతం మ్యూజిక్ సామ్రాజ్యాన్ని ఏలుతున్నారు. సౌత్ ఇండస్ట్రీలో చాలా బిజీగా మారిపోయారు. ఎన్నో అవార్డులు, రివార్డులు సైతం అందుకున్నారు.

Related Articles

Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు | Telangana Reports 2,047 New Corona Cases In Last 24 Hours

తెలంగాణలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకవైపు కోవిడ్, మరోవైపు ఒమిక్రాన్.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు.. ...

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌...

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

కొత్తిమీర ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది. పచ్చి కొత్తిమీర తినేవారి కంటిచూపు మెరుగ్గా ఉంటుందని.. నిపుణులు చెబుతున్నారు. ...

Latest Articles

CM KCR : పరిపాలనా సంస్కరణల దిశగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం | Administrative reforms committee in telangana, cm kcr key decision

తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. నలుగురు ఐఏఎస్ లు ఈ కమిటీలో ఉంటారు. ...

Ananya Pandey : చూపు తిప్పుకోనివ్వ‌కుండా చేస్తున్న అన‌న్య పాండే అందాలు.. మైండ్ బ్లాక్ అంటున్న నెటిజ‌న్స్ | The Telugu News

Ananya Pandey : లైగర్ బ్యూటీ అన‌న్య పాండే ఈ మ‌ధ్య కాలంలో త‌న అంద‌చందాల‌తో మైండ్ బ్లాక్ చేస్తుంది. కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్...